Kurakallapalle

Kurakallapalle ""మన కోసం - మన ఊరి కోసం "
Mana Kurakallapalle

Ram Karri Publications :-----------------------------సంభాషించే తీరు  (The Art of Conversation)సంభాషణ ఒక గొప్ప కళ..ఇంటా –...
18/10/2016

Ram Karri Publications :
-----------------------------
సంభాషించే తీరు
(The Art of Conversation)

సంభాషణ ఒక గొప్ప కళ..
ఇంటా – బయట వివిధసందర్భాల్లో,
వివిధ వ్యక్తులతో సంభాషించాల్సివచ్చినప్పుడు,
మనం కొన్ని మర్యాదలు (Manners) పాటించాలి...
అది వ్యక్తి ఔనత్యాన్ని ఇతరులు అంచనా వేయడానికి తోడ్పడుతుంది....

మీరు ఉన్నత వ్యక్తిత్వం గల – సందర్భోచితంగా సంభాషించగల
వ్యక్తిగా అందర్నీ ఆకట్టుకోవాలంటే;

మీ సంభాషణ చాతుర్యంతో ఎదుటి వారి హృదయం
మీద చక్కని ముద్ర వేయాలంటే...

కొన్ని అంశాలపట్ల శ్రద్ద వహించాల్సి వుంటుంది...

మన్నన పాటించకుండా , ఏ భాషలో ఎంత మాట్లాడినా
మీరు మీ ప్రత్యేకత నిలుపుకోలేరు...

కనుక మాట్లాడేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి....

* మంచి సంభాషణకు మార్గాలు *
(The Ways to Be a Good Conversation)

౧. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినడం ఉత్తమం..
Be a Good Listener

౨. నమ్రతను అవలంభించండి..
Be Courteous

౩. ఎదుటి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించండి..
Be Interested in the other Fellow

౪. సంతోషంగా చక్కని హావభావాలు కనపరచండి..
Be Cheerful with Good Expressions

౫. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి..
Think Before You Speak

౬. ఇతరులకు మీ పట్ల సద్భావన కలిగేలా ఉండండి..
Be Flexible

౭. కానీ, మరీ సన్నిహితమైన చొరవ వద్దు..
Be Friendly But not Familier

౮. మీ ప్రవర్తనకు భిన్నంగా ఉండే వాటిని దరి చేరనియకండి..
Avoid any irregularities in Your Behavior

మంచి సంభాషణకు మార్గదర్శక సూత్రాలతో
ఇంతవరకు ఏమేమి అవలంభించాలో తెలుసుకున్నాం..!
ఇప్పుడు ఏవేవి అవలభించకుడదో గ్రహిద్దాం..!

౯. స్వంత అనుభవాలు వినిపించవద్దు...
Stop Telling Personal Experiences

౧౦. యాసగా మాట్లాడవద్దు..
Avoid too Much Slang

౧౧. అహంభావ ప్రదర్శన వద్దు...
Avoid Egoism

౧౨. నమ్మశక్యం కానంతగా అతిశయోక్తులు మాట్లాడొద్దు..
Avoid Exaggeration

౧౩. మీ సంభాషణలో నిజాయితీ లేదనిపించేలా చేసుకోకండి..
Don’t Be In-Sincere

౧౪. వ్యర్ద పదాలు దోర్లనివద్దు..
Eliminate Superfluous Words

౧౫. మీరు వాదించే వారిగా ముద్ర పడవద్దు..
Don’t Be Argumentative

౧౬. మీరు సణుగుతూ ఉండే వారిగానో లేక పరనింద చేసే వారిగానో ఉండొద్దు
Don’t Be a Mumbler or a Dogmatic

ఈ ౧౬ సూత్రాలు ప్రవర్తనకు...
ముఖ్యంగా మాట్లాడేటప్పుడు అనుసరించాల్సిన పద్దతికి సంభందించినవి...
ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు నిత్యం మదిలో మెదల్తుండాలి..
వీటితో పాటు మన హావభావ ప్రకటన మీద – శరీర విన్యాసం మీద మనకు అదుపు వుండాలి..
సరళంగా – సూటిగా సంభాషించడం ఉత్తమం..
అలాగేయ్ ఎదుటి వారి ఆసక్తిని – నిరసక్తతని గమనించడం కుడా ముఖ్యమే..
మర్యాద – మన్నన సంభాషణల్లో నేర్పుగా చూపించగల వ్యక్తులు
మొట్టమొదటి పలకరింపులోనే ఎదుటివారికి ఇష్టులవుతారు..
ఇతరుల హృదయాలను ఆదిలోనే గెలవగలిగేలా
సంభాషణ ప్రారంభించే వారికి,

ఏ ప్రాంతానికి వెళ్ళినా – ఏ భాషలో మాట్లాడినా విజయం తధ్యం..!
అటువంటి నిపుణులకు కాదేదీ అసాద్యం........!

-------- శుభం భూయాత్ -------

“ సంభాషించే తీరు (The Art of Conversation) ”

Complied By:
తెలుగు భాష సంరక్షణ వేదిక
www.telugusamrakshanavedika.com

Publishers :
రామ్ కర్రి పబ్లికేషన్స్,
రాయవరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా – 533346
Phone : 8096339900
www.ramkarri.com

15/10/2016

Kurakallapalle is a Village in Rayavaram Mandal in East Godavari District of Andhra Pradesh State, India. It belongs to Andhra region . It is located 35 KM towards west from District head quarters Kakinada. 15 KM from Rayavaram. 443 KM from State capital Hyderabad

Kurakallapalle Pin code is 533255 and postal head office is Ramachandrapuram .

Amjuru ( 3 KM ) , Venturu ( 3 KM ) , Yendagandi ( 3 KM ) , Velampalem ( 4 KM ) , Pamarru ( 4 KM ) are the nearby Villages to Kurakallapalle. Kurakallapalle is surrounded by Ramachandrapuram Mandal towards North , Kapileswarapuram Mandal towards west , Mandapeta Mandal towards North , Alamuru Mandal towards west .

Ramachandrapuram , Mandapeta , Kothapeta , Yanam are the nearby Cities to Kurakallapalle.

Demographics of Kurakallapalle

Telugu is the Local Language here. Total population of Kurakallapalle is 1481 .Males are 752 and Females are 729 living in 415 Houses. Total area of Kurakallapalle is 295 hectares.
HOW TO REACH Kurakallapalle

By Road

Ramachandrapuram is the Nearest Town to Kurakallapalle. Ramachandrapuram is 15 km from Kurakallapalle. Road connectivity is there from Ramachandrapuram to Kurakallapalle.
By Rail

Draksharama Rail Way Station , Kunduru Rail Way Station are the very nearby railway stations to Kurakallapalle. Also you can consider railway Stations from Near By town Ramachandrapuram. Ramachandrapuram Rail Way Station , Narasapurapupeta Rail Way Station are the railway Stations near to Ramachandrapuram. You can reach from Ramachandrapuram to Kurakallapalle by road after . How ever Rajamundry Rail Way Station is major railway station 35 KM near to Kurakallapalle

By Bus

Draksharamam APSRTC Bus Station , Ramachandrapuram APSRTC Bus Station , Mandapet APSRTC Bus Station are the nearby by Bus Stations to Kurakallapalle .APSRTC runs Number of busses from major cities to here.

Colleges near Kurakallapalle

Government Junior College
Address :
V Sathireddy Rural Mahila Jr Col Rayavaram
Address :
Govt Junior College Rayavaram
Address :
Vs Reddy Rural Degree College
Address : Rayavaram -- 533 340; E.g.dist.
Schools in Kurakallapalle

Mpups Kurakallapalle
Address : kurakallapalle , rayavaram , east godavari , Andhra Pradesh . PIN- 533255 , Post - Ramachandrapuram

Address

Kurakallapalle
Rayavaram
533256

Alerts

Be the first to know and let us send you an email when Kurakallapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share