Telugu Desam Party: Razole

Telugu Desam Party: Razole Official Page of TDP Razole

29/08/2026

తెలుగుదేశం ప్రభుత్వం 2018లో నిర్వహించిన డీఎస్సీలో 0.5 మార్కులతో మిస్ అయినా.. పట్టు వదలకుండా ప్రయత్నించి మెగా డీఎస్సీ 2025లో పోస్ట్ సాధించిన యువతి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో తన ఉద్యోగ విజయం గురించి వివరించారు.



29/08/2026

గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌ అయినా పూర్తి చేశారా? ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? కనీసం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే ఒక్క ప్రాజెక్ట్‌నైనా చేపట్టారా? ఏదీ చేయలేదు.

అదే మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం రెండేళ్లలోనే రూ.1,000 కోట్లకు పైగా చెల్లింపులు చేసి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ నెల 31న ప్రారంభించబోతున్నాం. అంతేకాదు, ఒంగోలులో అమృత్‌ 2.0 తాగునీటి ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్యకు ఫుల్‌స్టాప్‌ పెట్టాం.


అరకు గిరిజన ప్రాంతాల్లో ఇంటి వద్దకే వైద్య సేవలందించే ‘సంజీవని’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య రథాలను...
29/08/2026

అరకు గిరిజన ప్రాంతాల్లో ఇంటి వద్దకే వైద్య సేవలందించే ‘సంజీవని’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఆరోగ్య రథాలను ప్రారంభించి, డ్రోన్ ద్వారా రక్త నమూనాల తరలింపు, వైద్య సేవలు, సంక్షేమ పథకాల అమలుపై లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు.



29/08/2026

స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి కొలువుదీరిన ఈ ఏజెన్సీ నేలపై ప్రజల ఉత్సాహం చూస్తుంటే నాలో కొత్త శక్తి ఉప్పొంగుతోంది. ఈ "సంజీవని" కార్యక్రమంతో ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టి తీరుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను



29/08/2026

జగన్‌కు పదోసారి సవాల్‌ చేస్తున్నా.. టైమ్‌, డేట్‌ ఫిక్స్‌ చెయ్‌.. పులివెందులకు అయినా, తాడేపల్లిలోని నీ ఇంటికి అయినా వస్తా. చర్చకు నువ్వు సిద్ధమా? డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని నువ్వు నాకు నీతులు చెబుతావా?


29/08/2026

ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ‘సంజీవని’ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఆత్మీయ అభివాదం చేశారు.



29/08/2026

ఒంగోలు అనగానే గుర్తొచ్చేది పౌరుషం. ఒంగోలు గిత్తకు ఎంత పౌరుషం ఉంటుందో, ఒంగోలు ప్రజలకు కూడా అంతే పౌరుషం ఉంటుంది.


29/08/2026

డీఎస్సీ అత్యంత పారదర్శకంగా నిర్వహించారని, ఏళ్లుగా కష్టపడుతూ, కోచింగ్ తీసుకుని టీచర్ పోస్టుకి ఎంపికయ్యామని.. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఎదుట డీఎస్సీ 2025 విజేత తన మనోగతాన్ని వెల్లడించారు.



సీ ఓటర్ సర్వే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. జయహో కూటమి...రెండున్నరేళ్ళ తరువాత కూడా, కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన ఆంధ్రప్రదేశ...
29/08/2026

సీ ఓటర్ సర్వే
మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్..
జయహో కూటమి...

రెండున్నరేళ్ళ తరువాత కూడా, కూటమి ప్రభుత్వానికి జై కొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది గొడ్డలి పార్టీ ఫేక్ సర్వే కాదు. జాతీయ సంస్థ సీ ఓటర్ - ఇండియా టుడే "Mood Of The Nation" సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 20 ఎంపీ సీట్లలో కూటమి విజయం సాధించనుంది. సూపర్ సిక్స్ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, బలమైన అడ్మినిస్ట్రేషన్, కూటమి ఐక్యతను ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారని సర్వే తేల్చింది.

గొడ్డలి పార్టీ చేస్తున్న విష ప్రచారాలు, జగన్ కామెడీ ప్రెస్ మీట్లు ప్రజలు విశ్వసించటం లేదని మరోసారి స్పష్టమైంది..





Address

Razole

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Razole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Razole:

Shortcuts

Share