Janasena for the people

Janasena for the people We want clean politics

24/01/2022
15/08/2020

జై పవన్ జై నేతాజీ జై హింద్

74 సంవత్సారాల నవ యువ భావి
భారతమా ఎన్నాళ్ళు ఈ దిగజరురుడు అవినీతి రాజికియ చట్రంలో నీ చుట్టూ నువ్వే తిరుగుతూ ఉంటావూ ఒక్కసారి నీతి, నిజాయితీ, నిబద్ధతతో కలిగిన జీరో బడ్జెట్ పొలిటిక్స్ అనే కక్ష్యలోకి వచ్చి స్వచ్చమైన స్వేచ్చా విహారం చేయి నీ ఒడిలో ఒదిగిన ఎందరో నిస్వర్డపు దేశ భక్తులు , మరెందరో అమర వీరులు, ఇంకెందరో అమర జవాన్లు , నీకోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం ఒక్కసారి స్వేచ్చా విహంగమై మువ్వన్నెల జెండా రెపరపల ద్వనితో అవినీతితో మూసుకుపోయిన స్వార్ధపు దిక్కులు పిక్కటిల్లేలా గర్జన చేయుమా నా నవ యువ భావి భారతమా.....
సూర్య

సోదరుడికి 🙏🏻మనం అందరం కలిసి ఈ ఫ్లెక్స్ నీ మన నియోజక వర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నా  సోదరా మీ స...
11/07/2020

సోదరుడికి 🙏🏻
మనం అందరం కలిసి ఈ ఫ్లెక్స్ నీ మన నియోజక వర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నా
సోదరా మీ సలహాలు సూచనలు మనం ముందుకు అడుగులు వేయడానికి ఉపయోగ పడుతుంది.
జై జనసేన.
🌱🙏🏻🌱

జై పవన్ జై నేతాజీ జై హింద్ప్రతి జన సైనికులు తమ తమ గ్రామాలలో ఈ ప్లెక్సీ నీ పెడదాం మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలన...
10/07/2020

జై పవన్ జై నేతాజీ జై హింద్
ప్రతి జన సైనికులు తమ తమ గ్రామాలలో ఈ ప్లెక్సీ నీ పెడదాం మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను , సిద్ధాంతాలను మన పార్టీ అధికారం లోకి వచ్చిక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్దాం.
జై జనసేన.

Jai pavan Jai Nethaji Jai Hind
21/06/2020

Jai pavan Jai Nethaji Jai Hind

Address

Razole
533242

Telephone

+918897551568

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena for the people posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Janasena for the people:

Share