Jujjuvarapu suresh

Jujjuvarapu suresh జై జవాన్ జై కిసాన్ భారత్ మాత కి జై

07/11/2025

28/09/2025

Og🔥🔥🔥🔥🔥🔥🔥🔥

28/09/2025

OG 🔥🔥🔥🔥🔥

మొన్న నా పుట్టినరోజు సందర్భంగా నా మెయిల్ ఐడి కి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన...
22/06/2025

మొన్న నా పుట్టినరోజు సందర్భంగా నా మెయిల్ ఐడి కి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఫోటో నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉన్నందున నేను చాలా సంతోషిస్తున్నాను మరియు గర్వపడుతున్నాను నాలాంటి మండల స్థాయి నాయకుడిని గుర్తించి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నగరం మండల కూటమి ప్రభుత్వ నాయకులకు,కార్యకర్తలకు,ప్రజానీకానికి కనుమ పండుగ శుభాకాంక్షలుఇట్లుజుజ్జువరపు సురేష్నగరం మండల  అధ్...
14/01/2025

నగరం మండల కూటమి ప్రభుత్వ నాయకులకు,కార్యకర్తలకు,ప్రజానీకానికి కనుమ పండుగ శుభాకాంక్షలు
ఇట్లు
జుజ్జువరపు సురేష్
నగరం మండల అధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ.

ఈ సంక్రాంతి మీ జీవితాల్లో అభివృద్ధిని విజయాన్ని సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ నగరం మండల కూటమి ప్రభుత్వ నాయకులకు కార...
14/01/2025

ఈ సంక్రాంతి మీ జీవితాల్లో అభివృద్ధిని విజయాన్ని సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ నగరం మండల కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఇట్లు
జుజ్జువరపు సురేష్
నగరం మండల అధ్యక్షులు
భారతీయ జనతా పార్టీ

బాపట్ల పార్లమెంట్ కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
10/10/2024

బాపట్ల పార్లమెంట్ కూటమి ప్రభుత్వ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

16/09/2024
ఏప్రిల్ 12వ తేదీన మన రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విచ్చేయుచున్న...
11/04/2024

ఏప్రిల్ 12వ తేదీన మన రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విచ్చేయుచున్నారు కావున వేలాది మంది ప్రజలు టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు లక్షల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కోటమీ అభ్యర్థి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన.

Address

Nagaram
Repalle
522268

Telephone

+919985638349

Website

Alerts

Be the first to know and let us send you an email when Jujjuvarapu suresh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jujjuvarapu suresh:

Share