TDP Repalle

TDP Repalle Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Repalle, Political Party, repalle, Repalle.

https://www.facebook.com/share/p/1Gr8oG9bHh/?mibextid=wwXIfr
27/11/2025

https://www.facebook.com/share/p/1Gr8oG9bHh/?mibextid=wwXIfr

*వైఎస్సాఆర్ రక్తం..రాజా రెడ్డి వారసత్వం!*

నిప్పులు..చెరిగాడు మా జగన్ అన్న..మామూలుగా కాదు..

పులివెందుల పులి పంజా విసిరింది ఈ కూటమి సర్కార్ పైన..మామూలుగా కాదు..

ఇక ఆ కూటమి సర్దుకోవడమే..

ఈ కూటమి పార్టీల కార్యకర్తలు..
*ఏదో గుడి* అని అన్నాడు అంటూ ఓ తెగ ఆవేశ పడిపోతున్నారు కానీ..

అంటాం..మళ్ళీ మళ్ళీ అంటాం..
ఇదేమైనా మాకు కొత్తా..?
లేక మాకు ఏమైనా భయమా?

మేము అధికారంలో ఉన్నపుడే అనేక గుళ్లను గుల్ల గుల్ల చేసాం..*ఏమైనా చేయగలిగారా?*

కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసేలా పాలన చేసాం..*ఏమైనా పీకారా?*

అంతెందుకు దేవుళ్ళ మెడలో ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లేలా అధికారం చెలాయించాం..*ఆపగలిగారా?*

68 లక్షల కిలోల కల్తీ ద్రావకంతో స్వామి వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసాం *అడ్డుకోగలిగారా?*

అవును
మా దేవుడు వేరు ఉన్నాడు..
మా సామి వేరు ఉన్నాడు..
అందుకే అలా అన్నాం..
అసలు ఇవన్నీ కాదేహే..
డిక్లరేషన్ ఇవ్వకుండా గుళ్ళోకి వెళ్లాం..
మీరు మా అన్నను *వెళ్లకుండా నిలువరించగలిగారా?*

మరి..నాది మా నాయన వైఎస్సాఆర్ రక్తం..కదా
మా నాయన బాటలోనే నేనూను😁

ఆయన 7 కొండలు ఎందుకు అన్నాడు..
కాకపోతే వాటిని టచ్ చేసే లోపే..
ముక్కలై మాడి మసై 'పోయాడు'..

అయినా సరే...
మేము ఇలానే ఉంటాం..
రప్ప రప్పా అంటాం..
పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన తిరుమలని
*అదేదో గుడి* అంటూ హేళనగా సంబోధిస్తాం..

పులివెందుల పులి ఇక్కడ..
కడప కింగ్ ఇక్కడ..
సీమ సింహం ఇక్కడ..!
😝AndhraSpeaks 😝
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
Pemmasani Saranya
AndhraSpeaks
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
దేవీ రమ.వేజళ్ల
Team Chintamaneni

https://www.facebook.com/share/p/1Fi5zG43Bw/?mibextid=wwXIfr
23/11/2025

https://www.facebook.com/share/p/1Fi5zG43Bw/?mibextid=wwXIfr

*వారసుల స్కెచ్ - గురు శిష్యులు తట్టుకోగలరా*

కేటీఆర్ భయ్యా...జగన్ రెడ్డి షారూ...
ఏంటి భయ్యా ఇది..తెల్లారి లేస్తే చాలు..
మీ ఇద్దరూ..అటు రేవంత్ పై ఇటు నాయుడుపై పైకి ఒంటి కాలి మీద లేస్తూ, రప్ప రప్పా అంటూ పోదాం అని నానా హడావిడి చేస్తారు..
తీరా చూస్తే ఆ కోర్ట్ రూమ్ లో జగన్ రెడ్డి చేతులు పిసుక్కుంటూ ఉన్నాడు..

సర్లే ఒక్కళ్లుగా ఏమీ పీకేలేనప్పుడు..Team Work చెయ్యాలి
మీ ఇద్దరూ కలసి బయట ఏం ప్లాన్ చేసినా..అస్సలు వర్కౌట్ అవడం లేదు కనుక..
ఈ సారి ప్లేస్ మార్చాలి...ఎలాగూ ఇది శీతాకాలం కనుక..
Winter vacation కి అలా ఇద్దరూ కలసి చంచల్ గుడా జైలు కి వెళ్లి వస్తే ఎలా ఉంటది?

మన రెడ్డప్పపై ఎలాగో, సవా లచ్చ ఆర్ధిక నేరాలు ఉన్నాయి, ఇవ్వాళ కాకపోతే ఏదో ఒక రోజు ఆ కట్ అవుట్, జైలు పక్షిగా మిగిలిపోయి, శేష జీవితం ఊచల వెనక గడిపేయాల్సిందే..

ఇక నీ సంగతి అంటావా..ఆ ఫార్ములా ఈ రేస్ కేసులో నువ్వూ ఎలాగో బొక్కలోకి పోయేవాడివే..

మీరు ఇద్దరూ ఓ మాట అనుకుని కలసి సరెండర్ అయిపోయి, ఆ చంచల్ గూడా జైలుకి పోయేలా ప్లాన్ చేసుకుంటే..

అక్కడే కూర్చుని అటు రేవంత్ ని, ఇటు నాయుడిని ఎలా ఓడించాలా..వాళ్ళ పార్టీలని ఎలా భూస్థాపితం చెయ్యాలా అని ప్లాన్ చేసుకోవచ్చు..

ఇక అంతా ఓకే అనుకున్నాక, ఎలాగూ మనం ప్రజల దగ్గర మింగేసిన డబ్బు మన దగ్గర లచ్చల కోట్లు ఉండనే ఉంది, దానితో బెయిల్ అడుక్కుని వచ్చే ఎన్నికల నాటికి బయటకు వచ్చి ఇద్దరూ సీఎం లు అయిపోవచ్చు..

ఏమంటారు...? మీకు ఓకే కదా...!
Just think yaar!
😝AndhraSpeaks😝
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
Pemmasani Saranya
AndhraSpeaks
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

https://www.facebook.com/share/p/19xsb3hAHM/?mibextid=wwXIfr
20/11/2025

https://www.facebook.com/share/p/19xsb3hAHM/?mibextid=wwXIfr

రాక్షసుడికి ..నీరా'జనం'

జగన్ బయటకు రాగానే ఆ జనం చూసారా...!
అడుగడుగునా చేతులు ఎత్తి దండాలు పెట్టే బ్యాచ్ ని గమనించారా..!
హారతులు పట్టిన స్త్రీలను తిలకించారా..
అదీ జన ప్రభంజనం అంటే..
అదీ జన నీరాజనం అంటే..
ఎట్టకేలకు జగన్ బయటకు వచ్చాడు..
కోర్ట్ మెట్లు ఎక్కి..ధర్మాసనానికి మొక్కాడు..

అయితే..సారా ప్యాకెట్ లు, బిర్యానీ ప్యాకెట్ లు,
మనిషికి గట్టిగానే చేతులు తడిపాం కనుకనే మన స్టార్-డమ్ ఎక్కడా తగ్గలేదు...

అయితే ఇదంతా మేనేజ్ చెయ్యడానికి
ప్రాణం పోయినంత పనయ్యింది తారక రామారావుకి..నందమూరి తారక రామారావు అనుకునేరు..కాదు కాదు మన కల్వకుంట్ల రామారావు..

ఏది ఏమైనా..ఈరోజు ఈ డ్రామా సక్సెస్ అంతా..
రామారావు దయేరా పిచ్చోడా..!
అయినా అన్నీ బాగానే మేనేజ్ చేసాం కాని ఒక్క చోట దొరికిపోయార్రా 😝😝

ఆ 11 వచ్చిన పిచ్చోడు..అదీ బుర్ర మోకాల్లో ఉన్న ఆ ఎర్రి బాగులోడు అంటే ఆ ప్రచార పిచ్చతో
ఏదో ప్లాన్ చెయ్యమని చెప్పాడే అనుకో..

నీకైనా బుర్ర ఉండాలిగా రామారావా..!
కోర్టు తెలంగాణాలో ఉంది..
అక్కడ ఆ పిచ్చోడి పార్టీ నేల నాకి ఎప్పుడో పోయింది...
అక్కడకు వచ్చిన వాళ్లంతా అక్కడి బానిసలే కదా..
మరి అన్నీ తెలిసీ..ఈ పనికిరాని బొక్కలో ఎలేవేషన్ లు ఎందుకు రా అయ్యా..!

ఒక్క ఓటు అయినా పెరిగిందా..?
ఇంకో ఒక్క సీటు అయినా గెలిచే అవకాశం ఉందా..

అదేదో సినిమాలో డైలాగ్ లాగా
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్లి తొడకొట్టినట్టు..
ఆడో సన్నాసి..ఆడు చెప్పినవి అన్నీ చేసే నువ్వో సన్నాసివి..! అన్నట్లే తగలడింది మీ యవ్వారం..!

చల్ హట్ 🤦‍♂️🤦‍♂️
AndhraSpeaks
fans

Thullur-A New Brand Rajhadhani of AP
Bangalore TDP Forum
AndhraSpeaks
Pemmasani Saranya
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni

https://www.facebook.com/share/p/1A7mgApmpe/?mibextid=wwXIfrAnagani Satya PrasadAnagani Satya Prasad
19/11/2025

https://www.facebook.com/share/p/1A7mgApmpe/?mibextid=wwXIfr

Anagani Satya Prasad
Anagani Satya Prasad

*వాయిదాల వీరుడు కోర్టుకు వస్తున్నాడు*

5 ఏళ్ళు ముఖ్యమంత్రిని కదా బిజీగా ఉన్నాను అని దాటేశాడు..
గత ఏడాదిన్నరగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడు..
వారం వారం వచ్చి కోర్టులో సంతకం పెట్టమంటే..
*పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు లేనంత పేదోడిని* అంటాడు..
పోనీ పెన్ను మేము ఇస్తాం వచ్చి సంతకం పెట్టి వెళ్ళు అంటే..
నేను వస్తే ప్రజలకు ఇబ్బంది అంటాడు..సెక్యూరిటీ సమస్యలు వస్తాయి అంటాడు..
మొత్తంగా కోర్టు ఎగ్గొట్టడానికి సవాలక్ష సాకులు..రెడీగా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు..

దేశ చరిత్రలో ఇన్నేళ్లు కోర్టు వాయిదాలకు రాకుండా ఉన్న
*ది వాయిదాల హీరో* రికార్డ్ జగన్ ఒక్కడికే దక్కుతుంది.
ఏది ఏమైనా..
Date Note చేసుకోండి..
Fuel కొట్టించి బండ్లు సిద్ధం చేసుకోండి..
*మన బానిసలకు చెప్పి*..
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్ అని అరవమని చెప్పండి..*
వాళ్లకు *ముందే చీప్ లిక్కరు..డబ్బులూ పంచెయ్యండి..*
ఏది ఏమైనా..ఈసారి కోర్టు విజిట్ దద్దరిల్లి పోవాలా..
మన హడావిడి..హంగామా చూసి *బెయిల్ కాన్సల్ చేసి తీసుకెళ్లి బొక్కలో పడెయ్యాలా* 😝
గుర్తు ఉందిగా..🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*ఒకసారి జై జగన్.. జై జై జగన్..*
*రెండో సారి జోహార్ వైస్సార్..*
*మూడోసారి కాబోయే సీఎం జగన్* అని
🤦‍♂️🤦‍♂️🤦‍♂️
*AndhraSpeaks*
fans
Bangalore TDP Forum
Thullur-A New Brand Rajhadhani of AP
ITDP
Nara Chandrababu Naidu
AndhraSpeaks
Pemmasani Saranya
Chintamaneni Prabhakar
Pakka TDP Man
Our MLA Hindupuram - Balayya
Team Chintamaneni
Yellow Soldiers
ఆంధ్ర స్పీక్స్
Vijay Ram Bhupal Kolli
YS Jagan Mohan Reddy
Lokesh Cherukuri

Address

Repalle
Repalle
522265

Alerts

Be the first to know and let us send you an email when TDP Repalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share