Meeseva

Meeseva Speed work

05/11/2024
In Telangana//
21/06/2024

In Telangana//

15/10/2016

*_రవాణాశాఖ కొత్త జిల్లా కోడ్‌లు_*
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రవాణాశాఖలో కొత్త తరహా మార్పులు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జిల్లాల కోడ్‌ను 10 జిల్లాకు ఒకసారి ప్రభుత్వం మార్చింది. మళ్లీ కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు కావడంతో వాటికి కూడా కొత్త కోడ్లను కేటాయించింది.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల కోడ్లు ఇలా...
సంఖ్య జిల్లా కోడ్‌నెంబర్
1. ఆదిలాబాద్ - టీఎస్-1
2. కరీంనగర్ - టీఎస్-2
3. వరంగల్ అర్బన్ - టీఎస్-3
4. ఖమ్మం - టీఎస్-4
5. నల్గొండ - టీఎస్-5
6. మహబూబ్‌నగర్ - టీఎస్-6
7. రంగారెడ్డి - టీఎస్-7
8. మేడ్చల్ - టీఎస్-8
9. హైదరాబాద్ - టీఎస్-9,10,11,12,13,14
10. *మెదక్ - టీఎస్-15*
11. నిజామాబాద్ - టీఎస్-16
12. కామారెడ్డి - టీఎస్-17
13. నిర్మల్ - టీఎస్ - 18
14. మంచిర్యాల - టీఎస్ -19
15. కొమరంభీమ్ - టీఎస్ - 20
16. జగిత్యాల - టీఎస్ -21
17. పెద్దపల్లి - టీఎస్ -22
18. రాజన్న సిరిసిల్ల - టీఎస్ -23
19. వరంగల్ రూరల్ - టీఎస్ -24
20. జయశంకర్ భూపాలపల్లి - టీఎస్ -25
21. మహబూబాబాద్ - టీఎస్ -26
22. జనగాం టీఎస్ -27
23. భద్రాద్రి కొత్తగూడెం - టీఎస్ -28
24. సూర్యాపేట - టీఎస్ -29
25 యాదాద్రి - టీఎస్ -30
26. నాగర్ కర్నూల్ - టీఎస్ -31
27. వనపర్తి - టీఎస్ -32
28.జోగులాంబ గద్వాల - టీఎస్ -33
29. వికారాబాద్ - టీఎస్ -34
30. *సంగారెడ్డి - టీఎస్ -35*
31. *సిద్దిపేట - టీఎస్ -36*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Address

Main Road
Sadasivpet
502345

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919949221858

Website

Alerts

Be the first to know and let us send you an email when Meeseva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Meeseva:

Share