Telugu Desam Party: Salur

Telugu Desam Party: Salur Official page of TDP Salur
(1)

03/09/2026

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. స్నేహితులను సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆపదలో మనతో నిలబడేది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే. చదువు అయిపోయాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. అందరి కంటే తల్లి ప్రేమే అత్యంత విలువైనది.


సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి  పా...
03/09/2026

సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నాను.

వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు అందించే నిర్ణయాలపై ముఖ్యమంత్రి గారికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపాము.

కేబినెట్ హాలులోకి వచ్చిన ముఖ్యమంత్రి గారికి మంత్రులు చప్పట్లతో ఘన స్వాగతం పలికాం. 👏💐

ప్రజల నీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా… అభివృద్ధి బాటలో చంద్రన్న ప్రభుత్వం!




Telugu Desam Party (TDP)

03/09/2026

చంద్రబాబు నాయుడు అనే నేను.. రాబోయే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తాను.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ఇంటింటికీ వివరించే కార్యక్రమం 38వ రోజు పూర్తయింది.






03/09/2026

రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



02/09/2026

గిరిజనుల అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్‌ కనుసన్నల్లో వైసీపీ కుట్రలు : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.
|| Alluri Seetharamaraj district ||

02/09/2026

తరతరాల సమస్యకు పరిష్కారం..

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనలో మత్స్యకారుల వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు గారు.. వారి సంక్షేమం, వేట సమయంలో ఎదురయ్యే భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గోదావరి తీరంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఏటిగట్టు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపి, తమ కుటుంబాలకు అండగా నిలిచిన చంద్రబాబు గారికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మా సమస్యను మా దగ్గరకు వచ్చి తెలుసుకుని.. పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇదే అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
#పేదలసేవలో





Address

Salur

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Salur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Salur:

Shortcuts

Share