Teja gorinta

Teja gorinta desire of Christ servent of Christ

2nd నేషనల్ బైబిల్ సెమినార్ మూడవరోజు దేవునికి మహిమార్థంగా జరిగింది.... అలాగే రేపటి దినాన్ని జరగబోయే నాలుగవ రోజు సెమినార్ ...
13/01/2023

2nd నేషనల్ బైబిల్ సెమినార్ మూడవరోజు దేవునికి మహిమార్థంగా జరిగింది.... అలాగే రేపటి దినాన్ని జరగబోయే నాలుగవ రోజు సెమినార్ నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు.......

August Month Meetings Schedule.ఆగష్టు నెలలో జరగబో వు ఈ మీటింగ్స్ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోగలరు....
08/08/2022

August Month Meetings Schedule.

ఆగష్టు నెలలో జరగబో వు ఈ మీటింగ్స్ నిమిత్తం మీ అనుదిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోగలరు...

జరగబోవు సభలన్నీ దేవుని నామానికి మాత్రమే మహిమకరంగా జరగాలని, మరియు
వాతావరణం కొరకు, సభల నిమిత్తము చేయు ప్రయాణాల కొరకు, మరి ముఖ్యంగా ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయ జీవితాలు కట్టబడుట కొరకు ప్రార్థించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
DC Team.........

08/08/2022
Pray for Event
04/09/2021

Pray for Event

24/08/2021

Bro హనీ జాన్సన్ గారి అక్రమ అరెస్ట్ పై Bro.P.James Gari స్పందన. (ఎవరెవరు ఎలా స్పందిస్తే మేలుకరం) desire of christ

07/05/2021

ఎం🎧 వింటున్నావో జర జాగ్రత --heart touching & Inspirational video--Bro.P.James garu

01/05/2021

ప్రపంచానికి జ్ఞాపకార్ద కూడికి త్వరలో --Your attention please--Msg by Bro.P.James garu desire of Christ

17/01/2021

వ్యభిచార స్త్రీ యొక్క ధైర్యం నీలో ఎందుకు... message by bro Sunny Raj Kodavati Anna

Address

Samalkot
533434

Telephone

+919553279241

Website

Alerts

Be the first to know and let us send you an email when Teja gorinta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Teja gorinta:

Share

Category