Chiragpally Police Station

Chiragpally Police Station This is the official page of Chiragpally Police Station, Sangareddy District.

Good evening to all. Today I am relieved from Chiragpally PS and am thankful to all Public representatives, Public, offi...
19/07/2023

Good evening to all. Today I am relieved from Chiragpally PS and am thankful to all Public representatives, Public, officers, media representatives, My PS staff and everyone , who coperated and supported while discharging my 2 and half year tenure at Chiragpally PS.

11/06/2023
National Voters day January 25,2023
25/01/2023

National Voters day January 25,2023

16/12/2022
Good morning to all
01/11/2022

Good morning to all

24/10/2022

శుభోదయం. పోలీస్ సంస్మరణ దినోత్సవము 21 అక్టోబర్ 2022 సంధర్బంగా తేదీ 25.10.2022 నాడు ఉదయం 09:30 గంటలకి జహిరాబాధ్ సబ్ డివిజన్ పోలీస్ తరఫున వాసవి కల్యాణ మండపం జహీరాబాధ్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్న ప్రతీ వ్యక్తి అనగా 18 సంవత్సరాల నుండి 65 సంవత్సారాలు వరకు వయస్సు గల వారు ఎవరైన రక్తదానo చేయవచ్చు.రక్తదానం చేయడం వల్ల ఇంకొకరి ప్రాణానికి నిలబెట్టిన వారు అవుతారు, అదేవిధంగా మీరిచ్చిన రక్తం స్థానంలో మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. కావున గ్రామం లోని యువకులు తమకు తాముగా స్వచ్ఛందo గా ముందుకు వచ్చి ఎందరో పోలీసు అమర వీరుల త్యాగలకు గుర్తుగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం లో పాల్గొని రక్త దానం చేసి, జహిరాబాద్ ప్రాంత నుండి విజయ వంతం చేయగలరని మనవి. రక్త దానంచేసినవారికి Red cross society వారి నుండి Blood Donation Card ఇవ్వడం జరుగుతుంది.

ఇట్లు,
మీ,
యం.కాశీనాథ్
యస్.ఐ చిరగ్ పల్లీ పోలీస్ స్టేషన్.

Address

Chiragpally
Sangareddy
502221

Telephone

+917569861025

Website

Alerts

Be the first to know and let us send you an email when Chiragpally Police Station posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category