SRK Yuvasena BRS

SRK Yuvasena BRS Vote for TRS party

21/04/2026
ఈరోజు సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
14/04/2026

ఈరోజు సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో పాల్గొనడం జరిగింది.
14/04/2026

ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో పాల్గొనడం జరిగింది.

ఈరోజు 29వ వార్డులో  ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వచ్చే ప్రజలకు రోజు అందించే వైద్యసేవలే కాకుండా, గైనకాలజీ, గుండె వైద్య నిపుణు...
26/03/2026

ఈరోజు 29వ వార్డులో ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వచ్చే ప్రజలకు రోజు అందించే వైద్యసేవలే కాకుండా, గైనకాలజీ, గుండె వైద్య నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు మరియు ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లచే ఈరోజు సేవలు అందించడం జరుగుతుంది కావున ప్రజలు దీని ఉపయోగించుకోగలరు. మీ శ్రీకాంత్

25/03/2026

ఈరోజు సంగారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సంగారెడ్డి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి కష్టాలు, దోమల నివారణ మరియు సంగారెడ్డి పట్టణంలో అభివృద్ధి నోచుకోని కొన్ని వార్డుల్లో స్పెషల్ ప్రియారిటి తీసుకొని ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరడం జరిగింది మీ శ్రీకాంత్ కౌన్సిలర్ 🙏🙏🙏.

ఈరోజు నా వార్డ్ 29 లో మాక్స్ నగర్ కాలనీలో నీటి ఎద్దడి ఉన్నందున కొత్త పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగింది.
25/03/2026

ఈరోజు నా వార్డ్ 29 లో మాక్స్ నగర్ కాలనీలో నీటి ఎద్దడి ఉన్నందున కొత్త పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగింది.

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు
02/03/2026

సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు

ఎండాకాలం వస్తున్నందున  ప్రజలకు నీటి  సమస్య రావద్దు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా  వార్డ్  29 మరియు 08 లో కొత్తగ...
24/02/2026

ఎండాకాలం వస్తున్నందున ప్రజలకు నీటి సమస్య రావద్దు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా వార్డ్ 29 మరియు 08 లో కొత్తగా మంజీరా పైప్లైన్లు మరియు కొత్త బోర్ మోటర్లు లీకేజీలు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని డి ఈ గారిని కలిసి కోరడం జరిగింది. ఇమీడియట్గా పనులు చేపడతామని అధికారులను ఆదేశించడం జరిగింది

Address

Narayana Reddy Colony
Sangareddy
502001

Alerts

Be the first to know and let us send you an email when SRK Yuvasena BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share