02/12/2023
మ్యాట్రిమోని సైట్‌లో పెళ్లి సంబంధాలు వెతుకున్నారా?
సైబర్ నేరగాళ్లు మ్యాట్రిమోని సైట్స్ నందు నకిలీ ప్రొఫైల్స్ ద్వారా మోసాలు చేస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త.
సైబర్ మోసాలకు గురైతే వెంటనే కి కాల్ చెయ్యండి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చెయ్యండి.