Telugu Desam Party: Sattenapalle

Telugu Desam Party: Sattenapalle Official Page of TDP Sattenapalle

04/09/2026

మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు అన్నది పచ్చి అబద్ధం. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకూ ఎంతో పకడ్బందీగా, పారదర్శకంగా జరిగాయి. ఏడు సంవత్సరాలు కష్టపడడం వల్లే ఉద్యోగం సాధించా. వైసీపీ వాళ్ళు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు.







Kanna Lakshmi Narayana

తోతాపురి మామిడి, పొగాకు రైతులకుకూటమి ప్రభుత్వంభారీ ప్యాకేజీ.      Kanna Lakshmi Narayana
04/09/2026

తోతాపురి మామిడి, పొగాకు రైతులకు
కూటమి ప్రభుత్వం
భారీ ప్యాకేజీ.





Kanna Lakshmi Narayana

04/09/2026

యువతకు ఉద్యోగాలు కల్పించడమే నా మొదటి ప్రయారిటీ. యువగళం పాదయాత్రలో ఒక తల్లి చెప్పిన మాట నన్ను కదిలించింది. అందులో నుంచి వచ్చిందే యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. మనం నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఆరోజు నుంచే మన పతనం మొదలవుతుంది.





Kanna Lakshmi Narayana

04/09/2026

సంక్షోభంలో ఉన్న రైతన్నలకు అండగా సీఎం చంద్రబాబు





Kanna Lakshmi Narayana

04/09/2026

నేను సైకాలజిస్టుని. టీచర్ అవ్వాలన్న నా కల మెగా డీఎస్సీతో తీరింది. ఏళ్ళ తరబడి కష్టపడి చదివా. 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. డీఎస్సీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.







Kanna Lakshmi Narayana

04/09/2026

దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత చంద్రబాబు గారిదే.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Kanna Lakshmi Narayana

04/09/2026

మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పడూ లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి.






Kanna Lakshmi Narayana

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అ...
04/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అక్షర ఆంధ్ర కార్యక్రమంతో 28 లక్షల మంది అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యత రేటు 82.1 శాతానికి పెరిగింది.





Kanna Lakshmi Narayana

04/09/2026

మెగా డీఎస్సీనే కాదు రాబోయే రోజుల్లో మరో 3 డీఎస్సీలు ఇచ్చి టీచర్ పోస్టులు భర్తీచేసే బాధ్యత నాది.







Kanna Lakshmi Narayana

04/09/2026

2008 నుంచి డీఎస్సీ రాస్తున్నా. అప్పుడు ఒక్క మార్కులో మిస్సయ్యా. అప్పటి నుంచి కష్టపడి ప్రయత్నిస్తున్నా. మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగం సాధించా. మేము ఎంతో కష్టంతో ఉద్యోగం సాధిస్తే వైసీపీ వారు విమర్శించడం ఎంతో బాధగా ఉంది.







Kanna Lakshmi Narayana

Address

Sattenapalle
522403

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Sattenapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Sattenapalle:

Shortcuts

Share