iTDPNakarikallu

iTDPNakarikallu Mandalam President

16/02/2024
16/02/2024
Day - 7శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి రూరల్ మండలం బృగుబండ మరియు కందులవారి పాలెం గ్రామంలో యూనిట్ ...
16/02/2024

Day - 7

శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి రూరల్ మండలం బృగుబండ మరియు కందులవారి పాలెం గ్రామంలో యూనిట్ ఇంచార్జ్ పాములపాటి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచ్ మరియు క్లస్టర్ ఇంచార్జ్ అన్నదాసు వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కుటుంబ సాధికార సారథులకు ట్రైనర్ కట్ట రమేష్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జెస్ మరియు గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

*iTDP*
*సత్తెనపల్లి*

*దళిత చైతన్య యాత్రలు**Day - 8*తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేర...
16/02/2024

*దళిత చైతన్య యాత్రలు*
*Day - 8*

తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కలుపుకొని దళిత చైతన్య యాత్ర జరిగింది. యాత్ర లో భాగంగా జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేస్తున్న విధానాన్ని. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ పథకాలు కరపత్రాల్లో పొందుపరిచి ఇంటింటికి కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పల్లపాటి పెద్దిరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు శనగపూల వెంకయ్య, కస్తాల దాసు,సులగా అప్పయ్య, దుడ్డు అప్పయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు శనగపూల నరసింహారావు,వర్ల శ్రీను, గుంటూరు ఆశీర్వాదం,బొజ్జ కాంతారావు, బండారు నాగరాజు, చాట్ల దాసు,చిలుక చంటి,వెలిశాల వెంకట్రావు, బండారు ఏలియా, జంగాల శ్రీనివాస్, నాదెండ్ల రామారావు, చిలుక మనోహర్ , తాళ్ల పోగు చిన్న నాగులు, చిలక నాగరాజు, గర్నెపూడి పేతురు తదితరులు పాల్గొనారు.

* *
*సత్తెనపల్లి*

*సత్తెనపల్లి నియోజకవర్గం* *సత్తెనపల్లి పట్టణం 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్...
15/02/2024

*సత్తెనపల్లి నియోజకవర్గం*

*సత్తెనపల్లి పట్టణం 16వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు నగర మాజీ మేయర్, సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు శ్రీ కన్నా నాగరాజు గారు*

15వ రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా పట్టణంలోని 16 వ వార్డ్ లో కన్నా నాగరాజు గారు ఇంటి, ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ గురించి తెలియజేసి, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కటకం రామకృష్ణ, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి నూర్ భాషా జానీ బాబు, పట్టణ మహిళా అధ్యక్షురాలు యెల్లినేడి లక్ష్మీ తులసి, పట్టణ యువత అధ్యక్షులు నోముల ప్రకాష్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు నాగరాజు, 16వ వార్డు కౌన్సిలర్ కంభంపాటి అబ్రహం, 16వ వార్డు ప్రెసిడెంట్ గోనే జై బాబు, 16వ వార్డు బూత్ కన్వీనర్ ఎన్ కిరణ్, ఆరో వార్డు ఎక్స్ కౌన్సిలర్ తోట అంబికా మరియు వార్డు నాయకులు తెలుగుదేశం,జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Address

Sattenapalli
522403

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDPNakarikallu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share