Dr. Yathati Ramesh Babu

Dr. Yathati Ramesh Babu MLA Contestant - Satyavedu | Investor | Entrepreneur | Philanthropist | Politician

Andhra Pradesh, Emerging as India’s next premier education destination.
18/07/2025

Andhra Pradesh, Emerging as India’s next premier education destination.



16/07/2025

అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడేషన్ ద్వారా SC/ST ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో 0-6 సంవత్సరాల వయస్సు గల సుమారు 1,20,000 న...
27/06/2025

అంగన్‌వాడీ కేంద్రాల అప్‌గ్రేడేషన్ ద్వారా SC/ST ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో 0-6 సంవత్సరాల వయస్సు గల సుమారు 1,20,000 నిరుపేద పిల్లలకు నాణ్యమైన బాల్య సంరక్షణ మరియు ప్రారంభ విద్య అందుబాటులోకి వస్తుంది.



ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ ను ఒప్పించి విశాఖకు తీసుకొచ్చిన మంత్రి లోకేష్ గారు. జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ...
27/06/2025

ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ ను ఒప్పించి విశాఖకు తీసుకొచ్చిన మంత్రి లోకేష్ గారు. జనవరి 23న దావోస్ లో కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓతో లోకేష్ గారు భేటీ అయ్యారు...జూన్ 25న విశాఖలో పెట్టుబడి పెడుతున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. లోకేష్ గారి చొరవతో రూ.1,583కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు కల్పించడానికి కాగ్నిజెంట్ కంపెనీ ముందుకొచ్చింది.






11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాప్రదర్శనకు విశాఖ సాగరతీరం సిద్ధం. ఉత్సాహంగా తరలి వస్తున్న ప్రజలు.            ...
21/06/2025

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాప్రదర్శనకు విశాఖ సాగరతీరం సిద్ధం. ఉత్సాహంగా తరలి వస్తున్న ప్రజలు.




తల్లికి వందనం SUPER HIT 🔥🔥🔥ఎంత మంది పిల్లలు ఉంటె అంత మందికి అమలు చేసి చూపించాము !!
17/06/2025

తల్లికి వందనం SUPER HIT 🔥🔥🔥

ఎంత మంది పిల్లలు ఉంటె అంత మందికి అమలు చేసి చూపించాము !!

16/06/2025

అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు ఇస్తున్నది. కేంద్రం రూ.6 వేలు ఇస్తుంది. గత ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.7,500 మాత్రమే. తేడా రూ. 6,500, మత్యకార భరోసా పేరుతో గత ప్రభుత్వం ఇస్తే మేం మత్సకార సేవలో పేరుతో 1,29,178 మంది మత్స్యకారులకు, రూ.259 కోట్లు అందించాం. గత ప్రభుత్వం కేవలం 1,09,231 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే మేం రూ. 150 కోట్లు అదనంగా ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం కేవలం రూ.21,630 కోట్లు ఇచ్చింది. మేం కేవలం ఒక్క ఏడాదిలో రూ.34 వేల కోట్లు పేదలకు అందచేస్తున్నాం. అంటే రూ.12,370 కోట్లు అదనంగా ఇస్తున్నాం. బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పే పెద్దలకు ఇది అర్ధం కావాలి. మేం సంక్షేమం ఇవ్వడం లేదని మాట్లాడుతున్న వారు అర్ధం చేసుకోవాలి.

Address

Satyavedu

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Yathati Ramesh Babu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Yathati Ramesh Babu:

Share

Category