04/12/2021
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ సబితఅనిల్ కిషోర్ గారు 2 వ సారి కార్పొరేటర్ గా ఎన్నికై నేటితో 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఇట్లు. వెంకటాపురం డివిజన్ నాయకులు ,ప్రజలు ..