Benaveni Mallesh Yadav

Benaveni  Mallesh Yadav "Don't burn your opportunities for a temporary comfort".

�����

23/06/2025
14/06/2025

అఖండ భారతాన్ని నిర్మించిన వారమే మేము. రాజ్యాలు ఏలిన చక్రవర్తుల వారసులు మేము. దేశమంతా పేరొందిన ఎన్నో దేవాలయాలను నిర్మించిన విశిష్ట వంశం మాది. చరిత్ర పుటలు తిరగేస్తే యాదవుల ఘనత పదే పదే కనిపిస్తుంది.

సేవకూ, శౌర్యానికీ ప్రతీక మా యాదవ సామాజిక వర్గం. మాట ఇస్తే నిలబెట్టుకునే ధైర్యం ఉన్నవాళ్లం మేము. అలాంటి మాకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీస ప్రాధాన్యతనూ ఇవ్వకపోవడం అత్యంత శోచనీయం.

➡️ 30 లక్షల జనాభా ఉన్న యాదవ – కురుమలకి

ఒక్క మంత్రి పదవీ లేదు

ప్రభుత్వ సలహాదారుల పదవుల్లేవు

ఎమ్మెల్సీ ల్లో ప్రాతినిధ్యం లేదు

కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో న్యాయం జరగలేదు

ఈ పరిస్థితి చూస్తుంటే – బీసీలే మా బలం అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీ వర్గాల పట్ల గౌరవముందా అన్న సందేహం కలుగుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా, ఇది చివరి హెచ్చరిక!

మీ నిర్ణయాలు మారకుండా ఉంటే… మా ఓటు నిర్ణయం కూడా మారిపోతుంది. మా సామాజిక గౌరవాన్ని చిన్నచూపు చూడొద్దు.
పరిస్థితులు మారకుంటే
పరాభవం తప్పదు

13/06/2025

ఇప్పటిదాకా మనకు మంత్రి పదవి లేకుండా ప్రభుత్వమే లేదు కదా!

మరి మనకు జరిగిన ప్రయోజనం ఏంటి?

ఉన్న SNT పోయింది.

BC B ఉండాల్సిన యాదవులు D లోకి వచ్చారు.

యాదవుల కోసం ఏమైనా పాలసీ తీసుకోచ్చారా...?

పదవి అనేది ఆ నాయకుడికి మాత్రమే పరిమితం మరి మన జాతికి జరిగే మంచి జరిగే అంశం ఎక్కడ ఉంది.

Address

Secunderabad

Telephone

+919849933360

Website

Alerts

Be the first to know and let us send you an email when Benaveni Mallesh Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Benaveni Mallesh Yadav:

Share

Category