HMDA-Hyderabad Metropolitan Development Authority

HMDA-Hyderabad Metropolitan Development Authority HMDA was set up for the purpose of planning, coordination, supervising, promoting and securing the p

The Hyderabad Metropolitan Development Authority (HMDA) was formed by an Act (GO Ms. No. 570 MA dt: 25-08-2008) of then Andhra Pradesh Government in the year 2008, with an area of 7,257 sq km under its purview. It is the 3rd largest urban development Authority in the Country, after the Delhi National Capital Region & Bangalore Metropolitan Region Development Authority

ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్ధిక‌స్థితిని మార్చిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ గారి మ‌ర‌ణం సంతాపం తెలియ‌జేస్తున్...
27/12/2024

ఆర్ధిక సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్ధిక‌స్థితిని మార్చిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ గారి మ‌ర‌ణం సంతాపం తెలియ‌జేస్తున్నాం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తూ..

25/12/2024

Christmas is the hope that brings peace, the love that brings joy, and the gift that brings us all together.

ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీర్చేందుకు ర్యాంప్ నిర్మాణం కోసం కేవ‌లం 80 మీట‌ర్ల మేర తాత్కాలిక‌గా తొల‌గించ‌డం జ‌రిగింది. దీనికి స...
18/12/2024

ట్రాఫిక్ స‌మ‌స్య‌ను తీర్చేందుకు ర్యాంప్ నిర్మాణం కోసం కేవ‌లం 80 మీట‌ర్ల మేర తాత్కాలిక‌గా తొల‌గించ‌డం జ‌రిగింది. దీనికి సంబంధించి అనేక స‌ర్వేలు చేసిన త‌ర్వాత, అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకున్నాము. నాన‌క్ రామ్ గూడ రోట‌రీ హెచ్ఎండీఏ ద‌గ్గ‌ర‌ ట్రాఫిక్ ను తగ్గించేందుకు దేవీ ఆలయం వద్ద ర్యాంపు ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింది. ఇందుకు అనుగుణంగానే సైకిల్ ట్రాక్ పై ఉన్న రూఫ్ ను తాత్కాలికంగా తొలగించారు. ర్యాంప్ నిర్మాణం పూర్త‌యిన త‌ర్వాత సోలార్ రూఫ్ ను తిరిగి ఏర్పాటు చేస్తారు. దీనిపై సామాజిక మాధ్య‌మాల్లో వ‌స్తున్న వార్త‌లను న‌మ్మొద్దు. కొత్త ర్యాంప్ సైకిల్ ట్రాక్‌కు అంతరాయాన్ని తగ్గించడానికి రూపొందించబడింది, మార్గంలో ఇతర పాయింట్‌ల మాదిరిగానే గ్రేడ్-లెవల్ క్రాసింగ్‌ల కోసం నిబంధనలు ఉన్నాయి.

నగరంలో పాదచారుల సౌకర్యం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని స్కై వాక్స్ నిర్మాణంత్వరలోనే పలు ప్రాంతాల్లో పనులు మొదలు
10/12/2024

నగరంలో పాదచారుల సౌకర్యం కోసం రాబోయే రోజుల్లో మరిన్ని స్కై వాక్స్ నిర్మాణం
త్వరలోనే పలు ప్రాంతాల్లో పనులు మొదలు

కోకాపేట నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లేందుకు ప్ర‌త్యేక మార్గం సిద్దమైందిరూ.80 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ట్రంప...
07/12/2024

కోకాపేట నుంచి ఔట‌ర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లేందుకు ప్ర‌త్యేక మార్గం సిద్దమైంది
రూ.80 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ట్రంపెట్ ప‌నులు తుదిద‌శ‌కు చేరుకున్నాయి.

హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌రాల‌కు అద‌న‌పు సొబ‌గులు14 కిలో మీట‌ర్ల మేర ప‌చ్చ‌ద‌నం పెంపుపై ప్ర‌త్యేక చ‌ర్య‌లుప‌ర్యాట‌కుల‌కు ఆహ్...
06/12/2024

హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌రాల‌కు అద‌న‌పు సొబ‌గులు
14 కిలో మీట‌ర్ల మేర ప‌చ్చ‌ద‌నం పెంపుపై ప్ర‌త్యేక చ‌ర్య‌లు
ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాద‌క‌ర అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు.

బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా మెలుగుదాంన‌గ‌రాల్ని మ‌రింత అందంగా తీర్చిదిద్దుదాంరాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులు, విధుల్ని నిర్వ‌...
26/11/2024

బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా మెలుగుదాం
న‌గ‌రాల్ని మ‌రింత అందంగా తీర్చిదిద్దుదాం
రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కులు, విధుల్ని నిర్వ‌ర్తిద్దాం.

23/11/2024

లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వ‌ద్ద చేప‌ట్టిన వాట‌ర్ హోల్డింగ్స్ స్ట్ర‌క్చ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలించిన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్. HMDAక‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్, వాట‌ర్ వ‌ర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, జోన‌ల్ కమిష‌న‌ర్ అనురాగ్ జ‌యంతితో క‌లిసి పనుల ప‌రిశీల‌న‌. వ‌ర‌ద నివార‌ణ కోసం నగరంలో రూ.100 కోట్ల వ్యయంతో చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించిన దాన‌కిషోర్ గారు.

Address

Swarna Jayanti Complex, Sanjeeva Reddy Nagar Road, Srinivasa Nagar, Ameerpet, Hyderabad
Secunderabad
500007

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm

Telephone

+914027003313

Alerts

Be the first to know and let us send you an email when HMDA-Hyderabad Metropolitan Development Authority posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to HMDA-Hyderabad Metropolitan Development Authority:

Share