RK BA-Sociology-MA-English-Sr. Sales Consultant(North America)-Political Consultant-Innovative Politics.

28/11/2025

ఇది ప్రజా ప్రభుత్వం కాదు, పసలేని ప్రవైట్ పాలన.

17/10/2025

Bangalore లో 1994 నుంచి free land & incentives ఇవ్వనంటేనే, Hyderabad & Pune కైనా కంపెనీలు కొన్ని వెళ్లాయి, అది కూడా Bangalore రియల్ ఎస్టేట్ గ్రోత్ చూసి, Fake Visionary గారు తన రియల్ ఎస్టేట్ కోసం, హైదరాబాద్ లో Company లకి , institutions కి free land & incentives ఇచ్చి, బాబు గారు Kokapet లో ఎకరం 40 కోట్లకి అమ్ముకున్నాడు. This is the fact.

16/10/2025

Stanford గారు Credit Card వాడుతానని పలుమార్లు చెప్పినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది. Adani Data Centre (2023) అనే Credit ని Google తో swipe చేస్తాడని🤦

14/10/2025

“Real Time Governance” అంటే పేద, మధ్యతరగతి వాడి ఇంట్లో లైట్ వెలిగిందా లేదా అని అనుకుంటున్నారా? కాదు నారా వారి ఇంట్లో లైట్ వెలుగుతూనే ఉండాలి అన్నదే పరమార్ధం!

12/10/2025

#నారావారిసారా, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే నారా వారికి, సరిగ్గా వాటాలు పంపకపోతే, ఇబ్రహీంపట్నం, తంబళ్లపల్లె మాదిరే జరుగుద్దని భయపడుతున్న MLA’s & Ministers?🤔

07/10/2025

కల్తీ లడ్డు అన్నదే, నారా వారు Tirupati ని కల్తీ చెయ్యటానికి, Liquor Scam అన్నదే, నారా వారి సారా అమ్మటానికి అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో. Cheap..very cheap..

04/10/2025

మన రైతులు పండించేవి తింటే రోగాలు వస్తాయి. అదే నారా వారి సారా తాగితే Olympics లో గోల్డ్ మెడల్ వస్తది.

03/10/2025

జయప్రకాశ్ నారాయణ, ఏ ఎండకి ఆ గొడుగు పడితే మేధావి అవతార?

26/09/2025

బాలకృష్ణ గారు మీరు చిన్న కమ్మ లేక పెద్ద కమ్మ? Or one and only moron in the dignified state assembly?🤔 As he always speaks about blood and breed.

25/09/2025

ఎన్టీఆర్ గారు నేర్పిన సంస్కారం ఇదేనా? వైస్సార్ గారు రాజకీయం చేసిఉంటే, మెంటల్ సర్టిఫికెట్ వచ్చేదా? మీలా ఏడ్చే రకం అయితే కాదండి అతను, రాజకీయాలలో మీలాంటి వాళ్లకి అసలైన OG.

12/09/2025

ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు అసలు పుట్టిందే, colonialism/private దందాకు వ్యతిరేకంగా. AP ప్రజలకు ఇవి తెలియకపోవటం నిజంగా బాధాకరం.

11/09/2025

మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు మహా మోసగాడు, అందుకే గ్యారంటీలు అన్నాడు, వారంటీలు అనలేదు. ప్రజలు అన్యాయం జరిగింది అని బాబు ఇచ్చిన బాండ్లతో కోర్టుకి వెళ్లిన కూడా చెల్లవు.

Address

Shadnagar

Alerts

Be the first to know and let us send you an email when RK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to RK:

Share