BJYM Kothur, Shadnagar

BJYM Kothur, Shadnagar BJYM Kothur mandal

15/04/2026

BJYM Kothur mandal president

07/04/2026
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా sb పల్లి లో బూత్ అధ్యక్షుడు వడ్డే మధు మరియు రాము, మల్లేష్, అనిల్, నవీన్ ...
06/04/2026

భారతీయ జనతా పార్టీ
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా sb పల్లి లో బూత్ అధ్యక్షుడు వడ్డే మధు మరియు రాము, మల్లేష్, అనిల్, నవీన్ తో కలిసి బిజెపి జెండా ఎగరవేయడం జరిగింది...

అంబటి శ్రీశైలం మాట్లాడుతూ
బిజెపి ఇద్దరు ఎంపీలతో మొదలై, నేడు దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా విస్తరించడం, అదేవిధంగా అంత్యోదయ లక్ష్యం తో అవినీతి రహిత పాలన అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా కొత్తూరు మండల ప్రజలకు, ఎస్ బీ పల్లి గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు - అంబటి శ్రీశైలం - BJYM కొత్తూరు మండల్ ప్రెసిడెంట్
01/01/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు - అంబటి శ్రీశైలం - BJYM కొత్తూరు మండల్ ప్రెసిడెంట్

25/11/2025

అయోధ్యలో మరో అద్భుత ఘట్టం దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం


భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన  కుండే గణేష్ అన్న గారికి    హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐 ...
29/09/2025

భారతీయ జనతా యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన కుండే గణేష్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐

మీ అంబటి శ్రీశైలం ముదిరాజ్ , బీజేవైఎం కొత్తూరు మండల్ ప్రెసిడెంట్

శ్రీ నరేంద్ర మోదీ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
17/09/2025

శ్రీ నరేంద్ర మోదీ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

కొత్తూరు మండల్ ఎస్పీ బీ పల్లి లో ని హనుమాన్ టెంపుల్ వినాయకునికి  మొదటి పూజ చేయడం జరిగిందిఅంబటి శ్రీశైలం ముదిరాజ్- బీజేవై...
27/08/2025

కొత్తూరు మండల్ ఎస్పీ బీ పల్లి లో ని హనుమాన్ టెంపుల్ వినాయకునికి మొదటి పూజ చేయడం జరిగింది

అంబటి శ్రీశైలం ముదిరాజ్- బీజేవైఎం కొత్తూరు మండల్ ప్రెసిడెంట్

#వినాయక

Address

Kothur
Shadnagar
509228

Telephone

+919666111066

Website

Alerts

Be the first to know and let us send you an email when BJYM Kothur, Shadnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BJYM Kothur, Shadnagar:

Share