Team Gopi Poojala

Team Gopi Poojala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Gopi Poojala, Political organisation, Siddipet.

Team IYC.........
14/05/2025

Team IYC.........

మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి తో సిద్దిపేటలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ అన్న..
29/11/2024

మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి తో సిద్దిపేటలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపికృష్ణ అన్న..

31/10/2024
పత్రిక ప్రకటన..కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రెయిస్తావులకు న్యాయం జరుగుతుంది.... # క్రెయిస్తావుల ఆహ్వానo మేరకు చర్చి ని సం...
07/10/2024

పత్రిక ప్రకటన..

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రెయిస్తావులకు న్యాయం జరుగుతుంది....

# క్రెయిస్తావుల ఆహ్వానo మేరకు చర్చి ని సందర్శించిన చేసిన స్టేట్ యూత్ ప్రధాన కార్యదర్శి పూజల గోపి కృష్ణ #

ఈ రోజు సిద్దిపేట అసెంబ్లీ ఇన్చార్జి పూజల హరికృష్ణ గారి ఆదేశాల మేరకు గుండ్ల చెరువు దగ్గరున్న పెంతకోస్ చర్చ్ సందర్శించి చర్చి గోడలు పెట్టి ఉన్నాయి కానీ పైన స్లాబ్ లేనందున చర్చి యొక్క సంఘస్తులు మరియు పాస్టర్ అమ్మ లూతీయ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోపికృష్ణ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్బంగా గోపి కృష్ణ వారికి హామీ ఇస్తూ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విదాల ఆడుకొంటుందని చర్చి కి కావాల్సిన నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని వారికి హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్రసీనియర్ మైనారిటీ నాయకులు కలిముద్దీన్ గారు సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మి కౌన్సిలర్ బుచ్చి రెడ్డి మిద్దె రవి మంద పాండు కొత్త మహిపాల్ రెడ్డి ఎర్ర మహేందర్ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రెటరీ మందవనజ చోట అజ్మత్ చంది శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి మజ్కూరి సురేష్ ప్రవీణ్ రాజు మధు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చి యొక్క సంఘస్తులు పాల్గొనడం జరిగింది

స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత, బలహీనవర్గాల స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా సిద...
27/09/2024

స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నేత, బలహీనవర్గాల స్ఫూర్తి ప్రదాత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము💐🙏రాష్ట్ర యుత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపి కృష్ణ*

నూతనగా నియమితులైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారానికి గాంధీభవన్ కు భారీ ఎత్తున బయలుదేరినసిద్ద...
16/09/2024

నూతనగా నియమితులైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారానికి గాంధీభవన్ కు భారీ ఎత్తున బయలుదేరిన
సిద్దిపేట నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ గారు Telangana Congress Anumula Revanth Reddy Mahesh Goud Bomma Mynampally Hanumanth Rao Kiran Kumar Chamala

జనహృదయనేత సంక్షేమ సారధి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కా...
02/09/2024

జనహృదయనేత సంక్షేమ సారధి దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది......

21/08/2024

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పూజల గోపి కృష్ణ అన్న జన్మదిన వేడుకలు..... సిద్దిపేట

Address

Siddipet
502103

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Gopi Poojala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share