12/06/2023
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు...
సిద్దిపేట జిల్లా MRPS, MSP, MEF, మరియు అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం..
నియోజకవర్గాల వారీగా పునర్నిర్మాణం, MRPS,MSP, MEF మరియు అనుబంధ సంఘాలు గ్రామ స్థాయి నుండి బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ నిర్మాణం. తదనుగుణంగా పని విభజన చేయడం జరిగింది.