Chakradhar Goud

Chakradhar Goud రైతు దేవో భవ:
(1)

11/08/2026

2022 సిద్దిపేటలో డబుల్ బెడ్ రూం కోసం కలగన్న రమేష్ బలవన్మ@*రణం. రేవంత్ రెడ్డి గారు ఈ కేసును తిరిగి మళ్లీ దర్యాప్తు చేసి న్యాయ విచారణ జరిపించండి. దోషులను శిక్షించండి

12/07/2026

సిరిసిల్ల నేరేళ్ళ బాధితులకు న్యాయం చెయ్యాలి. బాధ్యులైన అప్పటి సిరిసిల్ల ఎస్పీ ఇతర పోలీసులకు తగిన శిక్ష వెయ్యకపోతే ప్రభుత్వాల పైన ప్రజలకు విశ్వాసం పోతుంది. దళిత బీసీ బహుజన సంఘాలు నిద్ర వీడి నేరేళ్ల బడితులకు న్యాయం చెయ్యండి Telangana Congress Telangana CMO Anumula Revanth Reddy JanaSena Party

11/07/2026

సిరిసిల్ల నేరెళ్ళ బాధితుడు గోపాల్ ఇక లేరు. ఉన్న రెండు ఎకరాల భూమి అమ్ముకొని 26 లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిలబడలేక పోయింది అతని ప్రాణం. ఇసుక దందా కు ఎదురు తిరగడమే వారు చేసిన పాపమా? ఈ పాపం నీ తర తరాలు వెంటడుటది రా దొర

10/07/2026

350 కోట్లతో మొదలు పెట్టిన సిద్దిపేట 1000 పడకల ఆసుపత్రికి దిక్కు లేదు. సరే 3 నెలలు నీటి పారుదల శాఖ ఇస్తారు కానీ మీ మామ నిన్ను 6 నెలలు ఎందుకు పక్కన పెట్టిండో చెప్పు దొర

10/07/2026

మూడు రోజుల ముచ్చటగా సిద్దిపేట 1,000 పడకల ఆసుపత్రి.

ఎమ్మెల్యే పిట్టల దొర గారు పనికి మాలిన సవాళ్లు ఆపేసి, మీకు

చేతనైతే అదే 3 నెలల్లో ఈ ఆసుపత్రిని పూర్తి చేసి చూపించు.

2020 డిసెంబరులో అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిద్దిపేటలో 1,000 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.

* 2023 అక్టోబర్ 5న ఆసుపత్రిని ప్రారంభించారు.

* ప్రారంభోత్సవ సమయంలో ప్రభుత్వం సుమారు ₹350 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మించబడిందని ప్రకటించింది.

* అంతకుముందు 2017లో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ స్థాపనకు పరిపాలనా అనుమతి ఇచ్చి, 931 పోస్టులు సృష్టిస్తూ G.O. Ms. No. 80 జారీ చేశారు Telangana CMO Telangana Mallanna Telangana Congress Anumula Revanth Reddy

08/07/2026

హుస్నాబాద్ అమరవీరుల స్తూపం – చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం, నిర్లక్ష్యానికి బలికాకూడదు

హుస్నాబాద్ అమరవీరుల స్తూపం తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖ స్మారక నిర్మాణం. 1972–1989 మధ్య కాలంలో ప్రాణాలు కోల్పోయిన 88 మంది ఉద్యమ కార్యకర్తల స్మారకార్థం హుస్నాబాద్‌లో నిర్మించబడిన ఈ స్తూపం, సుమారు 88 అడుగుల ఎత్తుతో అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద అమరవీరుల స్మారకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

అలాంటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన స్మారక నిర్మాణం చుట్టూ ఉన్న సుమారు 4 ఎకరాల భూమిని పరిరక్షించడంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హుస్నాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఈ స్మృతి చిహ్నం ఆనవాళ్లు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడటం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

అమరవీరుల త్యాగాలను గౌరవించడం అంటే కేవలం జయంతులు, వర్ధంతులు నిర్వహించడం కాదు. వారు స్మరించబడే ప్రదేశాలను, చారిత్రక వారసత్వాన్ని, స్మారక చిహ్నాలను భవిష్యత్ తరాలకు భద్రపరచడం కూడా ప్రభుత్వాల నైతిక బాధ్యత. చరిత్రను చెరిపివేయడం కాదు, సంరక్షించడం ప్రజాస్వామ్య సమాజం యొక్క కర్తవ్యం.

హుస్నాబాద్ అమరవీరుల స్తూపం పరిసర ప్రాంతాన్ని తక్షణమే రక్షిత స్మారక ప్రాంగణంగా అభివృద్ధి చేసి, ఆక్రమణలు లేదా నిర్లక్ష్యానికి తావులేకుండా శాశ్వత పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అమరవీరుల త్యాగాలకు నిజమైన నివాళి అదే

04/07/2026

Special Intensive Revision ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఓటరు కి ఇచ్చిన enumeration forms లో ఓటర్ చెయ్యాల్సిన సంతకాన్ని BLO లు మరియు BLA లు చేస్తున్నారు. పెన్సిల్ తో రాయించి తరువాత మళ్ళీ పెన్ తో BLO లు రాయడం ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధం. BLO లు ఎవరైనా కూడా ఓకే దగ్గర కూర్చోకుండా ప్రతి ఇంటికి తిరిగి స్వహస్తాలతో ఎనుమరేషన్ ఫామ్ నింపాల్సిందే Election Commission of India Chief Electoral Officer Telangana Anumula Revanth Reddy Telangana CMO BJP Telangana Telangana Congress BRS Party

01/07/2026

సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ మరియు అమృత్ సిటీ పేరు మీద కేంద్ర ప్రభుత్వం కళ్లు గప్పి దాదాపుగా 800 కోట్ల నిధులు దోచుకున్న దొంగలు. SIR లో భాగంగా సిద్దిపేటలో 56,000 దొంగ ఓట్ల బాగోతం బయట పడనుంది

27/06/2026

సిద్దిపేటలో బహుజన యాదవ బిడ్డను మానసిక వేధింపులకు గురిచేసి ఆంజనేయులు యాదవ్ మర*ణానికి కారణమైన సిద్దిపేట జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు రంగా చారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. బహుజన బిడ్డ మర*ణానికి కారణమైన రంగా చారిని సిద్దిపేట జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్ష పదవి నుండి వెంటనే తొలగించాలి

Address

Siddipet
502103

Website

Alerts

Be the first to know and let us send you an email when Chakradhar Goud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chakradhar Goud:

Shortcuts

Share

Category