Dubbak PS

Dubbak PS Official page of Dubbak Police station, Siddipet Police Commissionerate.

29/08/2024

గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వహకులకు ముఖ్య సూచనలు.

Telangana State Police

ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినపుడు భయపడకుండా వెంటనే దగ్గర్లోనే ఉన్న పోలీస్ స్టేషన్ నీ సంప్రదించండి లేదా 1930 కి కాల్ చేయండి  ...
29/08/2024

ఇలాంటి ఫేక్ కాల్స్ వచ్చినపుడు భయపడకుండా వెంటనే దగ్గర్లోనే ఉన్న పోలీస్ స్టేషన్ నీ సంప్రదించండి లేదా 1930 కి కాల్ చేయండి


Siddipet Police Commissionerate

28/08/2024

వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే వారు పోలీసు వారికి సహకరిస్తూ వారి సూచనలు తప్పకుండ పాటించి ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని కోరుతున్నాము.

Telangana State Police

సరదా మాటున డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాల జోలికి వెళితే వ్యసనంగా మారి క్రమంగా అవి మీ జీవితాన్ని దహించి మీ కుటుంబాన్ని సైతం...
27/08/2024

సరదా మాటున డ్రగ్స్, గంజాయి మాదకద్రవ్యాల జోలికి వెళితే వ్యసనంగా మారి క్రమంగా అవి మీ జీవితాన్ని దహించి మీ కుటుంబాన్ని సైతం కబలిస్తాయి. డ్రగ్స్ పట్ల అవగాహన, అప్రమత్తతే మీకు రక్ష.

Siddipet Police Commissionerate

తేది 25/08/2024 రోజున దుబ్బాక పోలీసు వారికి అకారం గ్రామం నుండి ఒక వృద్ధురాలు తప్పిపోయి బస్టాండు వద్ద ఉన్నదని 100 డయల్ కా...
25/08/2024

తేది 25/08/2024 రోజున దుబ్బాక పోలీసు వారికి అకారం గ్రామం నుండి ఒక వృద్ధురాలు తప్పిపోయి బస్టాండు వద్ద ఉన్నదని 100 డయల్ కాల్ రాగానే దుబ్బాక ఎస్ ఐ గారు వెంటనే స్పందించి బ్లూ కోర్ట్ సిబ్బంది రామకృష్ణ మరియు అశోక్ లను అక్కడికి పంపించగా వారు అక్కడికి వెళ్లి ఆ మహిళ దగ్గర గల బ్యాంకు పాస్ బుక్ వివరాలను ఆధారంగా చేసుకొని అట్టి మహిళను మరియు ఆమె బంగారు నగలు డబ్బులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మహేందర్ గౌడ్ మరియు గ్రామస్తులు సహకరించినారు
Siddipet Police Commissionerate

ఒకేసారి నాలుగు ఫోన్లు అప్పగింత.. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ని గుర్తించి దుబ్బాక ఎస్సై గంగరాజు బాధితులకు అప్పగించారు. ద...
24/08/2024

ఒకేసారి నాలుగు ఫోన్లు అప్పగింత..
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ని గుర్తించి దుబ్బాక ఎస్సై గంగరాజు బాధితులకు అప్పగించారు. దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన స్వామి, లచ్చపేటకు చెందిన యాదవ రెడ్డి, డబల్ బెడ్ రూమ్ కి చెందిన శంకర్, మల్లాయిపల్లి కి చెందిన కనకరాజు ఫోన్లు పోగొట్టుకున్నామని దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఫిర్యాదును నమోదు చేసుకుని దానిని CEIR పోర్టల్ లో రిజిస్టర్ చేసి ఫోన్లని గుర్తించి వాటిని ఇతర ప్రదేశాల నుండి రికవరీ చేసి బాధితులకు దుబ్బాక ఎస్సై గంగరాజు మరియు కానిస్టేబుల్ అమరేందర్ అప్పగించారు
Siddipet Police Commissionerate

Say no to Drugs Dail 100 for any Emergency Siddipet Police Commissionerate
24/08/2024

Say no to Drugs
Dail 100 for any Emergency
Siddipet Police Commissionerate

యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కో...
24/08/2024

యువత సమాజానికి ప్రమాదకరంగా మారి జైళ్ల పాలవుతున్నారు. బైక్ లపై స్టంట్స్, రోడ్డుపై డబ్బులు వెదజల్లడాలు, రీల్స్, వీడియోల కోసం పిచ్చి దుశ్చర్యలు చేయడాలు… పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివాటిని ఉపేక్షించబోరు. కఠినచట్టాలు ప్రయోగించి జైలుఊచలు లెక్కబెట్టిస్తారు.
Twitter.com/siddipetcp/status/1335924722446393344?s=08

24/08/2024
Zphs దుబ్బాక స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర ...
23/08/2024

Zphs దుబ్బాక స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్ నూతన చట్టాల గురించి దుబ్బాక సిఐ శ్రీనివాస్ సార్ మరియు షి టీం బృందం అవగాహన కల్పించడం జరిగింది
Siddipet Police Commissionerate

Address

Dubbak Police Station
Siddipet
502108

Alerts

Be the first to know and let us send you an email when Dubbak PS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dubbak PS:

Share