06/09/2026
Siddipet Rural Police arrested repeat temple theft offender A. Sudarshan (35), who was allegedly involved in a series of temple thefts. Police recovered a Suzuki Avenis scooter, stolen temple bells and a wrench used to break locks. Swift action by SI Navatha and the entire team!
సిద్దిపేట రూరల్ పోలీసులు వరుస ఆలయ దొంగతనాలకు పాల్పడిన నిందితుడు ఏ. సుదర్శన్ (35)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుజుకి అవెనిస్ స్కూటర్, చోరీ చేసిన ఆలయ గంటలు, తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించిన రెంచ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నవత, పోలీసు సిబ్బంది మొత్తం బృందం వేగంగా స్పందించి నిందితుడిని అరెస్ట్ చేయడం అభినందనీయం!
Telangana State Police PS Siddipet Rural