Siddipet NSUI Official

Siddipet NSUI Official Telangana NSUI

Met Youth And Dynamic Leader MLC  Balmoori Anna At MLA Quarters Along with NSUI State Co-ordinator Dasari Raju and NSUI ...
22/06/2024

Met Youth And Dynamic Leader MLC Balmoori Anna At MLA Quarters Along with NSUI State Co-ordinator Dasari Raju and NSUI State Secretary Kondalavadi Satish and Team 🔥💪...

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో NSUI ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్ర...
19/06/2024

సిద్ధిపేట జిల్లా కేంద్రంలో NSUI ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని అన్నారు.రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రకి మంచి స్పందన లభించిందని అన్నారు.నరేంద్ర మోడీ నియంత పాలన పై నిరంతరం పోరాటం చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలలో వుండే వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా అయిందని అన్నారు.ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్,NSUI బడికోల్ రాకేష్ యాదవ్,NSUI రూరల్ మండల అధ్యక్షులు గ్యారా రఘుపతి ,చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ నాయకులు పిట్ల అర్జున్,లీల ఆనంద్,ఆనంద్,నితిన్,అశోక్,నరేష్ ,సద్దాం తదితరులు పాల్గొన్నారు...
✊✊

With My Strength MLC Sab  Anna 🔥💪
30/05/2024

With My Strength MLC Sab Anna 🔥💪

With Tiger  Anna 🔥
30/05/2024

With Tiger Anna 🔥

With Medak Fire Brand  Anna At His Residence...
30/05/2024

With Medak Fire Brand Anna At His Residence...

Met With Our Students Leader Youth Icon NSUI State President & MLC  at MLA Quarters...
16/05/2024

Met With Our Students Leader Youth Icon NSUI State President & MLC at MLA Quarters...

  - SIDDIPET NSUI 🔥💪
15/05/2024

- SIDDIPET NSUI 🔥💪

ఈ రోజు పటాన్చేరు లో  నీలం మధు-కవిత గార్ల వివాహ వార్షికోత్సవ సందర్బంగా నీలం మధు అన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం...
15/05/2024

ఈ రోజు పటాన్చేరు లో నీలం మధు-కవిత గార్ల వివాహ వార్షికోత్సవ సందర్బంగా నీలం మధు అన్న గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.అలాగే మెదక్ MP గా గెలుస్తున్నందుకు ముందస్తు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది...

31 Ward NSUI Team On Election Work...         ✊✊
13/05/2024

31 Ward NSUI Team On Election Work...
✊✊

*మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని NSUI ఆధ్వర్యంలో ప్రచారం...*           నిన్న సిద్ద...
10/05/2024

*మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని NSUI ఆధ్వర్యంలో ప్రచారం...*

నిన్న సిద్దిపేట మున్సిపాలిటీ లోని ఆదర్శనగర్ లో NSUI ఆధ్వర్యంలో నీలం మధు గారిని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్,NSUI నియోజకవర్గ అధ్యక్షుడు బడికోల్ రాకేష్ యాదవ్,చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ నాయకులు పిట్ల అర్జున్,NSUI నాయకులు మొగిలి రాకేష్, వరుణ్,సాజిద్,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు....
✊✊ 🔥

*మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని NSUI ఆధ్వర్యంలో ప్రచారం...*           ఈ రోజు సిద్...
09/05/2024

*మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించాలని NSUI ఆధ్వర్యంలో ప్రచారం...*

ఈ రోజు సిద్దిపేట మున్సిపాలిటీ లోని 39 వ వార్డ్ లో NSUI ఆధ్వర్యంలో నీలం మధు గారిని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే గ్యారంటీ లను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో NSUI రాష్ట్ర కార్యదర్శి కొండలవాడి సతీష్,NSUI నియోజకవర్గ అధ్యక్షుడు బడికోల్ రాకేష్ యాదవ్,NSUI నంగునూర్ మండల అధ్యక్షుడు పిల్లి మహేష్ ,చిన్నకోడూర్ మండల కాంగ్రెస్ నాయకులు పిట్ల అర్జున్,NSUI నాయకులు మొగిలి రాకేష్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు....
✊✊ 🔥

ఈరోజు ప్రచారం లో భాగంగా...
07/05/2024

ఈరోజు ప్రచారం లో భాగంగా...

Address

Siddipet

Alerts

Be the first to know and let us send you an email when Siddipet NSUI Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share