Raghu Anna yuva Sena - USA

Raghu Anna yuva Sena - USA BJP leader
Spokesperson

Today, attended a lunch hosted by BJP Whip and Chevella MP Shri Konda Vishweshwar Reddy  at his new residence in Delhi a...
22/07/2025

Today, attended a lunch hosted by BJP Whip and Chevella MP Shri Konda Vishweshwar Reddy at his new residence in Delhi along with Smt. D K Aruna garu, Shri Arvind Dharmapuri garu, Shri Raghunandan Rao Madhavaneni garu and Shri Godam Nagesh garu.

BJP Telangana

22/03/2023

09/01/2023

BJP MLA Raghunandan Power full speech on Telangana Formation Day

15/11/2020
02/11/2020
రేపు సాయంత్రం దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రచారానికి ముఖ్య అతిధిగా బిజెపి జాతీ...
03/10/2020

రేపు సాయంత్రం దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రచారానికి ముఖ్య అతిధిగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి DK అరుణ గారు విచ్చేయనున్నారు.

 #దుబ్బాక ఉపఎన్నికల్లో  #రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి... జాతీయ పార్టీ ప్రకటన లాంచనమే.ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది...
03/10/2020

#దుబ్బాక ఉపఎన్నికల్లో #రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి...

జాతీయ పార్టీ ప్రకటన లాంచనమే.

ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది, బీజేపీ ని గెలిపిస్తామని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు.

సర్వే లో బీజేపీ గెలుస్తుందని స్పష్టమైన రిపోర్ట్ ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఇంచార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటన.

హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర కార్యదర్శి , గత రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు ప్రకటన లాంచనమే అని ఉప ఎన్నిక ఇంచార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దుబ్బాక అసెంబ్లీ లోని ఎనిమిది మండలాల ఇంఛార్జీలు, సిద్దిపేట ,మెదక్ జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జీలు పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వ్యవహారం పై దుబ్బాక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, బీజేపీ ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు.

రఘునందన్ రావు పోరాడే వ్యక్తి అని కేసీఆర్ కు దీటుగా ప్రశ్నించే వ్యక్తిగా ఆయనను గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారని జితేందర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. సిద్దిపేట, గజ్వెల్ లాగా దుబ్బాక ను ఎందుకు అభివృద్ధి చెయ్యడం లేదని ప్రజలు తెరాస పై ఆగ్రహంతో ఉన్నారని ఆయన తెలిపారు. దుబ్బాక ప్రజలు రఘునందన్ రావు ను కోరుకుంటున్నారని , బీజేపీ కి ఓట్లు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ ఎన్నికలను పైసల తో గెలుస్తామని అనుకుంటున్నారు కానీ మా సర్వే లో స్పష్టంగా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు....

#బీజేపీదుబ్బాక
Raghunandan Rao Madhavaneni

21/09/2020

#రఘునందన్ రావు అన్న గారి మీద అభిమానంతో పాట పాడించిన బిజెపి బడంగ్పేట్ ఉపాధ్యక్షులు #శివారెడ్డి గారు...

Address

Dubbaka
Siddipet

Alerts

Be the first to know and let us send you an email when Raghu Anna yuva Sena - USA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raghu Anna yuva Sena - USA:

Share