15/12/2022
డిసెంబర్14 2022 నాడు, అనారోగ్యంతో పోలీసు జాగిలం (మ్యాగీ) మృతి చెందింది.. కమిషనర్ మేడం శ్వేత ఐపిఎస్ గారు, శ్రీ ఎస్ మహేందర్ గారు అడిషనల్ డీసీపీ సిద్దిపేట్, శ్రీ రామచంద్ర రావు అడిషనల్ డీసీపీ ఏఆర్ సిద్దిపేట గారు, శ్రీ సుభాష్ చంద్రబోస్ అడిషనల్ డిసిపి ఏఆర్ సిద్దిపేట్ గారు మరియు ఇతర అధికారులు నివాళులర్పించారు...