20/08/2026
- *మచ్చ వేణు గోపాల్ రెడ్డి గారిని పరామర్శించిన CPM సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు..*
- బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారి మాతృమూర్తి శ్రీమతి జయమ్మ గారి మరణం పట్ల CPM సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, చొప్పరి రవి కుమార్ - శిరీష, SFI జిల్లా అధ్యక్ష - కార్యదర్శులు బత్తుల అభి, రంజిత్ రెడ్డి, సభ్యులు సంతోష్ గార్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు..
- సిద్దిపేటలోని వారి నివాసానికి వెళ్లి జయమ్మ గారికి నివాళులర్పించారు. అనంతరం వేణుగోపాల్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..