Mamidala Sravanthi

Directions Website

Mamidala Sravanthi Mamidala Sravanthi - NSUI Siddipet
మామిడాల స్రవంతి ( మహిళా సేవా రత్న అవార్డ్ గ్రహీత) NSUI సోషల్ మీడియా ఛైర్మన్ - సిద్దిపేట

🕊️ గాంధీ జయంతి 💐💐💫“సత్యం, శాంతి, అహింసలను జీవితంలో ఆచరిస్తూ…మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో ముందుకు సాగుదాం.దేశం కోసం ఆయన...
02/10/2026

🕊️ గాంధీ జయంతి 💐💐💫
“సత్యం, శాంతి, అహింసలను జీవితంలో ఆచరిస్తూ…
మహాత్మా గాంధీజీ చూపిన మార్గంలో ముందుకు సాగుదాం.
దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ
గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు🇮🇳

మామిడాల స్రవంతి
NSUI సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా చైర్పర్సన్

27/09/2026
సిద్దిపేట జిల్లా కేంద్రంలో 6వ వర్డ్ మున్సిపాలిటీలో 9వ పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్...
22/09/2026

సిద్దిపేట జిల్లా కేంద్రంలో 6వ వర్డ్ మున్సిపాలిటీలో
9వ పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెక్టర్ లెవెల్లో అంగన్వాడీ టీచర్లు మరియు (DWO) district Welfare officer శారదా గారు, supervisor, స్వప్న గారు NSUI సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా ఛైర్పర్సన్ మామిడాల స్రవంతి
ఈ సందర్భంగా పోషణ విలువలపై పోషక ఆహారాలపై గర్భిణీలు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 30 మంది మహిళలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ సెప్టెంబర్ అక్టోబర్ వరకు ప్రతి సంవత్సరం పోషణ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాల్లో పోసిన వాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. గర్భిణీలు బాలింతలు కిశోర బాలులకు పోషక ఆహారాలపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో, వర్డ్ సభ్యులు, బాలింతలు, అంగన్వాడీ టీషర్స్, తదితరులు పాల్గొన్నారు

ప్రజా సేవకు అంకితమై, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగ...
18/09/2026

ప్రజా సేవకు అంకితమై, ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు మీ నాయకత్వంలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ….. ✨💫
🥰జన్మదిన శుభాకాంక్షలు రాచకొండ ప్రశాంత్ గారికి 💐💐💐Prashanth Rachakonda
Prashanth Rachakonda

మామిడాల స్రవంతి
NSUI సిద్దిపేట జిల్లా సోషల్ మీడియా ఛైర్పర్సన్

🌺 ముందుగా పూజించబడే గణపయ్య… మన జీవితంలోని అడ్డంకులన్నీ తొలగించి, శాంతి, సంతోషం, విజయాలను ప్రసాదించాలి🥰 గణపతి బప్పా ఆశీస్...
14/09/2026

🌺 ముందుగా పూజించబడే గణపయ్య… మన జీవితంలోని అడ్డంకులన్నీ తొలగించి, శాంతి, సంతోషం, విజయాలను ప్రసాదించాలి🥰 గణపతి బప్పా ఆశీస్సులతో మీ ఇంట ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలి.
వినాయక చవితి శుభాకాంక్షలు! 🐘🌸

04/09/2026
ప్రెస్‌మీట్ ప్రకటన*“బీఆర్‌ఎస్‌ బాకీ కార్డులతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలి – ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు”*BRS నాయకులను...
03/09/2026

ప్రెస్‌మీట్ ప్రకటన

*“బీఆర్‌ఎస్‌ బాకీ కార్డులతో ప్రజలను మభ్యపెట్టడం ఆపాలి – ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు”
*BRS నాయకులను బాకీ కార్డులతో వార్డల్లో తిరిగినారు.. ఇందిరమ్మ లబ్ధిదారులు శుద్ధి చేసినరు
*37వ వార్డు మాజీ కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ మాట్లాడుతూ...
గత పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలలో ఎన్ని అమలు చేశారో ప్రజలకు తెలుసు. కుటుంబ పాలన, మాటల హామీలు, ప్రజలకు పూర్తిగా అందని పథకాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల కోసం పనిచేసే ప్రజాపాలన – ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోంది.

కె.సి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన కుటుంబానికి లాభం...
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, పేదలకు లాభం.
ఇదే కుటుంబ పాలనకు, ప్రజాపాలనకు ఉన్న తేడా.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

పేదలకు సన్నబియ్యం, అర్హులకు రేషన్ కార్డులు, పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్స

దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17 వ వర్ధంతి 02/09/2026
03/09/2026

దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17 వ వర్ధంతి 02/09/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి 17వ వర్ధంతి నేడు (సెప్ట...
02/09/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి 17వ వర్ధంతి నేడు (సెప్టెంబర్ 2, 2026)

Address

Siddipet

Alerts

Be the first to know and let us send you an email when Mamidala Sravanthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share