Aimim Fans Group Prakasam D.T

Aimim Fans Group Prakasam D.T sharief aimim prakasam Dist

17/03/2022
25/01/2022

✨Duva May Yaad Rakhna 🤲☪️🫂🤲✨

 #డెంగ్యూ_వచ్చిందా? #భయపడొద్దు.. SDP లైవ్ డోనర్  #అవసరం లేదు..  #రక్తం అవసరం లేదు..  #రక్తంలో ప్లేట్  #లెట్స్ ను అభివృద్...
12/09/2021

#డెంగ్యూ_వచ్చిందా?
#భయపడొద్దు.. SDP లైవ్ డోనర్ #అవసరం లేదు.. #రక్తం అవసరం లేదు.. #రక్తంలో ప్లేట్ #లెట్స్ ను అభివృద్ధి చేసే #ఆహారాలు.. #బొప్పాయి తినండి. #బొప్పాయి ఆకులు చిన్న చిన్న #ముక్కలు చేసి సరిపడా #బెల్లం వేసి నీళ్లు పోసి #ఉడికించి దానిని మిక్షీ లో వేసి మెత్తగా అయ్యాక ఆ #జ్యూస్ ను రోగికి కొద్ది కొద్దిగా #ఉదయం ఒక గ్లాసు #సాయంత్రం ఒక గ్లాసు #ఇవ్వండి. ఇలా #రెండు #రోజులు ఇస్తే #శరీరంలో ప్లేట్ లెట్స్ కౌంట్ #లక్షల్లో పెరిగిపోతుంది. #రక్తదాత అవసరం లేదు.
* #బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, జ్యూస్ లు తరచూ తీసుకొండి. ఎర్రగా ఉండే దానిమ్మ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
* ఎండు ద్రాక్ష, ఖర్జురం, ఎండు ఖర్జురంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
* జ్వర వచ్చినంత మాత్రాన అది డెంగ్యూ కాదు.. ఒకవేళ డెంగ్యూ అయినా భయపడొద్దు. వైరల్ ఫీవర్ వస్తే రక్త పరీక్ష చేయించుకొండి. మలేరియా, డెంగ్యూ, వ్యాధి నిర్దారణ అయితే వెంటనే మీ దగ్గరిలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకొండి.
* డెంగ్యూ వ్యాధి లక్షణాలు:
రోజు విడిచి రోజు జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒంటినొప్పి, వణుకుతో కూడిన చలి రావడం, చమటలు పట్టడం, వాంతులు రావడం, జరుతుంది.
ఇవి డెంగ్యూ లక్షణాలు. ఇలాగని వీటిలో ఏదో ఒకటి వస్తే డెంగ్యూ అని అపోహ పడొద్దు. వైద్యుని సూచన మేరకు చికిత్స పొందండి.
* డెంగ్యూ వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా వైద్యం చేయిస్తూ మంచి భోజనం(వెజ్) చేస్తూ పైన తెలిపిన జ్యూస్ లు తాగితే ఐదు రోజులలో నయం అవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు.
* బొప్పాయి చిగురుటాకులను ముద్దగా చేసి
తేనె లేదా వెన్నలో కలిపి తినండి.
(కొంచెం చేదుగా ఉంటాది కాబట్టి.. తేనే లేదా వెన్న కలుపుకొండి. ఏమి కలుపుకోకపోయినా తినొచ్చు)

ఫలితం గంటలలో చూడవచ్చు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సేకరణ

📖ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.           - మహాత్మగాంధీ ఎవ...
12/09/2021

📖ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
- మహాత్మగాంధీ

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
- నెహ్రు

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
- ఫెడ్రంట్ రసెల్

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
- ఆల్బర్ట్ ఐన్స్టెయిన్

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు
-నెల్సన్ మండేలా

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం📘 పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ వ్యక్తి
- లెనిన్

📚 ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
-చార్లీ చాప్లిన్

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
- విన్స్టెన్ చర్చిల్

📚 భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.
-మార్టిన్ లుతెర్కింగ్

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
- భగత్ సింగ్

📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
- అబ్రహం లింకన్

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి,
అతడే నా మార్గదర్శి అన్నారు.
-జూలియస్ సీసర్

🌏 ప్రపంచపటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
-టెస్కార్డ్స్

📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
-ఇంగర్సాల్

🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, అలా
📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
-సిగ్మెంట్ ఫ్రాయిడ్

*పఠించు సర్వాన్నీ సృష్టించిన నీ ప్రభువు పేరుతో. ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠించు: నీ ప్రభువు పరమదయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు*. (దివ్య ఖుర్ఆన్ 96:1-5)

📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.

ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే

📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.
📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚

JUMMA MUBARAK💐💐
01/11/2019

JUMMA MUBARAK💐💐

03/09/2019

SHARIEF AIMIM PRAKASAM DIST

28/08/2019

JOIN MIN FEEL THE POWER

27/08/2019

SHARIEF AIMIM

Address

Singarayakonda
523101

Website

Alerts

Be the first to know and let us send you an email when Aimim Fans Group Prakasam D.T posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share