TRS Party Sircilla Team_KTR

TRS Party Sircilla Team_KTR TRS party soldiers Sircilla Telangana state it municipal minister Sircilla MLA KTR Sir constituency TRS party social media members Sircilla

  వార్షిక హ్యాండ్ బుక్ ప్రకారం  #తెలంగాణ తలసరి(Per Capita) ఆదాయం 6Yrs లో రెట్టింపురాష్ట్రం మొదలైనప్పుడు 2014-15లో ₹1.24L...
16/09/2021

వార్షిక హ్యాండ్ బుక్ ప్రకారం

#తెలంగాణ తలసరి(Per Capita) ఆదాయం 6Yrs లో రెట్టింపు
రాష్ట్రం మొదలైనప్పుడు 2014-15లో ₹1.24L
నేడు 2020-21 లో ₹2.37L

అంటే 70Yrs లో #తెలంగాణ ప్రాంతం సాధించిన ఆర్థికాభివృద్ధి కేవలం ఈ 7Yrs లో #కెసిఆర్ గారి నాయకత్వంలో సాధించింది.


Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

రాష్టంలో గోల్డ్ రిఫైనరీ....- 750 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన మలబార్ - మంత్రి కేటీఆర్ తో మలబార్ అధినేత సమావేశం - 250...
16/09/2021

రాష్టంలో గోల్డ్ రిఫైనరీ....
- 750 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చిన మలబార్
- మంత్రి కేటీఆర్ తో మలబార్ అధినేత సమావేశం
- 2500 మంది స్వర్ణకారులకు ఉపాధి.!

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

గూనంపల్లి గౌరీశ్వరి బేగంపేట్ కు చెందిన దివ్యంగురాలికి, సిరిసిల్ల నియోజకవర్గం రాచర్ల బొప్పాపూర్ కు చెందిన సామాజిక కార్యకర...
15/09/2021

గూనంపల్లి గౌరీశ్వరి బేగంపేట్ కు చెందిన దివ్యంగురాలికి, సిరిసిల్ల నియోజకవర్గం రాచర్ల బొప్పాపూర్ కు చెందిన సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్ గౌడ్ వితరణ చేసిన త్రీ వీలర్ వాహనాన్ని మంత్రి కేటీఆర్ గారు అందజేశారు.!

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

Picture Of The Day.,!😎🦁ఈ పిడికిలికి కోట్లాది మందిని కదిలించిన చరిత్ర ఉంది.,ఈ పిడికిలికి వేల గొంతుకలను నినదింపజేసే బలం ఉం...
14/09/2021

Picture Of The Day.,!😎🦁

ఈ పిడికిలికి కోట్లాది మందిని కదిలించిన చరిత్ర ఉంది.,

ఈ పిడికిలికి వేల గొంతుకలను నినదింపజేసే బలం ఉంది.,

ఉద్యమమైనా అభివృద్ధి అయినా ఈ పిడికిలి బిగిసిందంటే కానిది అంటూ ఏమి లేదు.,

మరోసారి ఈ పిడికిలి బిగిసింది, ఇక జరగాల్సింది జరుగకమానదు.,

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

14/09/2021

చరిత్ర తప్ప.. భవిష్యత్ లేని పార్టీ కాంగ్రెస్..

డబ్బు సంచులతో దొరికినోడు పీసీసీ చీఫ్‌.! 🔥👊

-మంత్రి కేటీఆర్ గారు

Kalvakuntla Taraka Rama Rao - KTR TRS Party Thirupathi Bandari Anumula Revanth Reddy

14/09/2021

బండి సంజయ్ దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించి.. నిజాన్ని నిరూపించు!

- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

Kalvakuntla Taraka Rama Rao - KTR TRS Party Thirupathi Bandari Bandi Sanjay Kumar

14/09/2021
గద్వాల్ పట్టణంలో సంగాల రిజర్వాయర్ వద్ద నిర్మించిన చెన్నకేశవ సంగాల పార్కును మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్ర...
14/09/2021

గద్వాల్ పట్టణంలో సంగాల రిజర్వాయర్ వద్ద నిర్మించిన చెన్నకేశవ సంగాల పార్కును మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ పోతుగంటి రాములు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

జోగులాంబ గద్వాల్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి శ్రీ కేటీఆర్ దారి మధ్యలో తన వాహనాన్న...
14/09/2021

జోగులాంబ గద్వాల్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మంత్రి శ్రీ కేటీఆర్ దారి మధ్యలో తన వాహనాన్ని ఆపి రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించారు.

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

జోగులాంబ గద్వాల్ జిల్లా, జూరాల ప్రాజెక్టు వద్ద రూ.15 కోట్లతో నిర్మించే పార్కుకు మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ ...
14/09/2021

జోగులాంబ గద్వాల్ జిల్లా, జూరాల ప్రాజెక్టు వద్ద రూ.15 కోట్లతో నిర్మించే పార్కుకు మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, శ్రీ కేటీఆర్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, శ్రీ అబ్రహం, శ్రీ గువ్వల బాలరాజు, శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Kalvakuntla Taraka Rama Rao - KTR Thirupathi Bandari

Address

Sircilla
505301

Telephone

+917981319767

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS Party Sircilla Team_KTR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share