Rajanna Sircilla TRSV

Rajanna Sircilla TRSV Telangana Rashtra Samithi Vidyarthi Vibhagam (TRSV)

24/09/2023
 #2009 నుండి ఇప్పటి వరకు నాతో కలిసి నడిచిన ప్రతి   కార్యకర్త కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ TRS పార్టీ 22 వ వార్ష...
27/04/2023

#2009 నుండి ఇప్పటి వరకు నాతో కలిసి నడిచిన ప్రతి కార్యకర్త కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
TRS పార్టీ 22 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
#-

*2023-24 విద్యా సంవత్సరానికి మెడికల్ కాలేజీ ప్రారంభంపై బిఆర్ఎస్ విద్యార్థి విభాగం హర్షం**గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్...
23/04/2023

*2023-24 విద్యా సంవత్సరానికి మెడికల్ కాలేజీ ప్రారంభంపై బిఆర్ఎస్ విద్యార్థి విభాగం హర్షం*

*గౌరవ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు*

రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం 2023-24 నుంచి 100 ఎంబీబీఎస్ సీట్ల కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది ఇందుకు కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి , గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్ధి లోకం పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు
కార్మిక ధార్మిక క్షేత్రం అయిన రాజన్న సిరిసిల్ల లో విద్య వైద్యం కోసం మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనేది చారిత్రక పరిణామం
పేద బడుగు వర్గాలు ఎక్కువగా ఉండే ఈ సిరిసిల్లలో విద్యార్థుందరికీ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో JNTU,ITI, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, అగ్రికల్చర్ యూనివర్సిటీ మొదలైన విద్యాసంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థి లోకానికి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు
అదే విధంగా జిల్లాకు ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజ్ ని దాని కోసం ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిని 300 పడకల మేర భారీ ఎత్తున విస్తరించేందుకు కెసిఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పట్ల ప్రత్యేక అభిమానంతో ఆదేశాలు ఇచ్చారని ఈ సందర్భంగా సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB)అనుమతులను ఇచ్చింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ను ప్రారంభించుకొని, 100 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి సాధించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు

*సబ్బని హరీష్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*బిఆర్ఎస్ విద్యార్థి విభాగం*

*మోడీ తెలంగాణకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నవ్*? *BRS విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం...
08/04/2023

*మోడీ తెలంగాణకు ఏం ముఖం పెట్టుకొని వస్తున్నవ్*?
*BRS విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం*

గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు
కేటీఆర్ గారు చెప్పినట్లు విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్సిటీ కానీ ITIR ప్రాజెక్ట్ కానీ నిధులలో వాటా కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రాజెక్టు నవోదయ విద్యాసంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లో కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది
అలాగే తెలంగాణ కు తలమానికమైన సింగరేణి కూడా ప్రవేట్ పరం చేసే కుట్రకు తెర లేపారు రామగుండం సభలో నరేంద్ర మోడీ సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% కేంద్ర ప్రభుత్వం వాటా శాతం దీన్ని మేము కావాలనుకున్నా కూడా ప్రైవేట్ పరం చేయలేము అని మాట్లాడి దొడ్డి దారిన సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్రకు తెరలేపారు
బొగ్గు గనులను కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది దీన్ని అవకాశంగా తీసుకొని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా సంస్థను నష్టాల్లో పడేసి ఆ తర్వాత దీన్ని తన మిత్రుడైన అదాని కి అప్పచెప్పే కుట్ర జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రాంత బిజెపి ఎంపీలు నోరు మెదపకపోవడం చాలా సిగ్గుచేటు చర్య
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ సింగరేణికి జరుగుతున్న అన్యాయంపై తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలి ఒకవేళ సింగరేణి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఈ బీజేపీ నాయకులను అడుగడుగునా అడ్డుకుంటామని తెలంగాణలో తిరగనివ్వమని BRSV పక్షాన హెచ్చరిస్తున్నాం

*సబ్బని హరీష్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*BRS విద్యార్థి విభాగం*

*బండి సంజయ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి*తెలంగాణ వ్యాప్తంగ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కావాలని Tspsc,మరియు...
05/04/2023

*బండి సంజయ్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలి*
తెలంగాణ వ్యాప్తంగ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కావాలని Tspsc,మరియు 10 వ తరగతి ప్రశ్నపత్రాలు bjp రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో చేసిన కుట్ర బయటపడింది
*Tspsc లీక్ చేసిన రాజశేఖర్ రెడ్డి మరియు 10వ తరగతి పేపర్ లీకేజీ చేసిన ప్రశాంత్ ఇద్దరు బండి సంజయ్ సన్నిహితులు మరియు bjp కార్యకర్తలు..*
కావాలని తెలంగాణా ప్రభుత్వం పై బురద జల్లడానికి
యువతలో మరియు విద్యార్థుల్లో విద్వేషాలు పెంచి ,తెరాస ప్రభుత్వం పై అపనమ్మకం కలిగేలా చేసే కుట్ర ని యువత మరియు విద్యార్థులు గ్రహించాలని BRSV పక్షాన విజ్ఞప్తి జేస్తున్నాం
గతంలో కూడా నోటిఫికేషన్లు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించావు,ఉద్యోగాలు వస్తే యువత దూరం అయిపోతారు అని అనేక కుట్ర లకి పాల్పడ్డాడు
ఇప్పుడు 10వ తరగతి *ప్రశ్నపత్రాల లీకేజీలో అడ్డంగా దొరికిపోయిన నీకు MP గా కొనసాగే హక్కు లేదు వెంటనే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేయవలసిందిగా BRSV పక్షాన డిమాండ్ చేస్తున్నాం*

కెసిఆర్ గారిని కేటీఆర్ గారిని నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేయాలని చూసిన నిన్ను BRSV ఆధ్వర్యంలో తెలంగాణా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం...

*సబ్బని హరీష్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*BRSV*

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై భగ్గు మన్న బి ఆర్ఎస్సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన..మోడీ ...
02/03/2023

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై భగ్గు మన్న బి ఆర్ఎస్

సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన..

మోడీ దిష్టిబొమ్మతో ర్యాలీ

రహదారిపై మోడీ దిష్టిబొమ్మ దహనం

వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్

లేనియెడల రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక..

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బి అర్ ఎస్ నేతలు, మహిళలు..

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై భగ్గు మన్న బి ఆర్ఎస్..తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బి అర్ ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకార్ ర...
02/03/2023

వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు పై భగ్గు మన్న బి ఆర్ఎస్..

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో
బి అర్ ఎస్ మండల అధ్యక్షుడు గజ బింకార్ రాజన్న అధ్వర్యంలో లో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ తీరుకు నిరసన

సిరిసిల్ల అంబేడ్కర్ చౌక్ వద్ద కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన..

మోడీ దిష్టిబొమ్మ ఫ్లెక్సీలు దహనం

వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్

లేనియెడల రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిక..

కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బి అర్ ఎస్ నేతలు, మహిళలు..

Address

Sircilla

Alerts

Be the first to know and let us send you an email when Rajanna Sircilla TRSV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share