Rajanna Sircilla District

Rajanna Sircilla District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajanna Sircilla District, Government Organization, Integrated District Offices Complex , Ragudu Chowrasta, Sircilla.

గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అడోలెసెంట్‌ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ...
24/08/2026

గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అడోలెసెంట్‌ సేఫ్టీ క్లబ్స్ ఏర్పాటు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

విదేశీ ఆక్రమణ కలుపు మొక్కలను నిర్మూలించి స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంపై అవగాహన కల్పించేందుకు ఈకో ఫాన్ సొసైటీ ఆధ్...
24/08/2026

విదేశీ ఆక్రమణ కలుపు మొక్కలను నిర్మూలించి స్థానిక జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంపై అవగాహన కల్పించేందుకు ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీక...
24/08/2026

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

నారీ శక్తికి ప్రతిరూపంగా, దేశ మహిళల విజయాలను ప్రతిబింబించేలా చేనేత కళాకారులు నేసిన వినూత్న చీర ప్రదర్శన, వివిధ ప్రభుత్వ ...
24/08/2026

నారీ శక్తికి ప్రతిరూపంగా, దేశ మహిళల విజయాలను ప్రతిబింబించేలా చేనేత కళాకారులు నేసిన వినూత్న చీర ప్రదర్శన, వివిధ ప్రభుత్వ పథకాలు, శాఖల వివరాలు ప్రసారం చేసేందుకు, సందర్శకులు, చిన్న పిల్లలు వీక్షించేందుకు IDOC లో ఏర్పాటు చేసిన టెలివిజన్ ను ప్రారంభించడం జరిగింది.

ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని పర...
24/08/2026

ఎల్లారెడ్డిపేట మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. మండల స్థాయి అధికారుల హాజరు, ప్రజావాణి దరఖాస్తులతో పాటు, చేయూత పెన్షన్ దరఖాస్తుల వివరాలను ఆరా తీయడం జరిగింది.

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (VTADA) ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభి...
22/08/2026

వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ (VTADA) ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనుల పురోగతి, పనుల్లో వేగం పెంచడంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం సందర్శించి, చేపట్టాల్సిన అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం ...
21/08/2026

వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం సందర్శించి, చేపట్టాల్సిన అభివృద్ధి, సుందరీకరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి గుట్టపై వీటీఏడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం పనులను, ఇతర సుం...
21/08/2026

వేములవాడ అర్బన్ మండలం నాంపల్లి గుట్టపై వీటీఏడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం పనులను, ఇతర సుందరీకరణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

మహిళా సంఘాల సభ్యులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో బోయినిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేం...
20/08/2026

మహిళా సంఘాల సభ్యులకు స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో బోయినిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలో ఉన్న మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల వైద్య పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి,ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.

ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, తదితర అంశాలపై రాష్ట్ర ప...
19/08/2026

ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయడం, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరు కావడం జరిగింది.

Address

Integrated District Offices Complex , Ragudu Chowrasta
Sircilla
505301

Alerts

Be the first to know and let us send you an email when Rajanna Sircilla District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share