Tjac Mazahar

Tjac Mazahar social networking websites

30/06/2019
రాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంక్షేమ వరాల కోసం కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్న గ్రామీణ జనం
28/05/2019

రాష్ట్ర సర్కార్ ప్రకటించిన సంక్షేమ వరాల కోసం కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్న గ్రామీణ జనం

ఏడుస్తున్న మనుకోట
28/05/2019

ఏడుస్తున్న మనుకోట

ఈ పాప గంట క్రితం తప్పి పోయినది కరీంనగర్ రోడ్ పెట్రోల్ బంకు లోకి వచ్చిన ది ఆచూకీ తెలిసినవారు పెట్రోల్ పంపు వద్దకు రాగలరు....
23/02/2019

ఈ పాప గంట క్రితం తప్పి పోయినది కరీంనగర్ రోడ్ పెట్రోల్ బంకు లోకి వచ్చిన ది ఆచూకీ తెలిసినవారు పెట్రోల్ పంపు వద్దకు రాగలరు...

*అనాధగా అశ్విత...*రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం బద్దెనపల్లి గ్రామము కోలపురి అశ్విత తన చిన్న తనంలోనే ...
20/02/2019

*అనాధగా అశ్విత...*
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రం బద్దెనపల్లి గ్రామము కోలపురి అశ్విత తన చిన్న తనంలోనే తల్లిని దూరం చేసుకుంది తన తండ్రి రాజయ్య కొన్నిరోజులుగా అనారోగ్యానికి గురై ఈ రోజు మరణించారు తన తండ్రి రోజు వారి కూలీగా పని చేసుకునేవాడు అశ్విత సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది తనకి నా అనేవారు లేకుండా తల్లిని తండ్రిని దూరం చేసాడు ఆ భగవంతుడు, ఎవరైనా ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని నా కృతజ్ఞత.సహాయం చేసే వారు ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కి కాల్ చేసి తెలుపగలరు
Ph:9490237673

కోలపురి అశ్విత
గ్రామం: బద్దెనపల్లి
మండలం :తంగళ్ళపల్లి
జిల్లా :రాజన్న సిరిసిల్లా
Pin: 505405

Address

Gambhiraopeta , Area Mubarak Pura , , District Sirsisilla, State Telangana
Sircilla
505304

Telephone

9849786339

Website

Alerts

Be the first to know and let us send you an email when Tjac Mazahar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tjac Mazahar:

Share