satthu srinivas yuvagalam

satthu srinivas yuvagalam future for basavapur�


01/06/2024
*కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా సత్తు శ్రీనివాస్ రెడ్డి*👉 రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి (సెక్రట...
01/06/2024

*కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా సత్తు శ్రీనివాస్ రెడ్డి*

👉 రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి (సెక్రటరీ) గా సత్తు శ్రీనివాస్ రెడ్డిని నియమించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

👉నియామక పత్రాన్ని సత్తు శ్రీనివాస్ రెడ్డికి అందజేసిన ఆది శ్రీనివాస్

👉జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమకమైన సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినా సత్తు శ్రీనివాస్ రెడ్డి

👉సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే,రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృధ్దికి కృషి చేయాలని తెలిపిన ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి

👉తన నియామకానికి సహాయ పడినా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి,తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ, కాంగ్రెస్ నేత చక్రధర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులకు దన్యవాదాలు తెలిపిన సత్తు శ్రీనివాస్ రెడ్డి

👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత శివ ప్రసాద్,పుర్మాని లింగారెడ్డి,గోనే ఏళ్లప్ప,భరత్ గౌడ్,మల్లేశం,తదితరులు పాల్గొన్నారు

28/04/2024
*బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించినా కేకే*👉రామన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లేశం తల్లి కొన్ని రోజుల క్రితం మరణించ...
28/04/2024

*బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించినా కేకే*

👉రామన్నపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కావటి మల్లేశం తల్లి కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కే కే మహేందర్ రెడ్డి

👉ఆయనతో పాటు పలువురు మండల కాంగ్రెస్ నాయకులు సత్తు శ్రీనివాస్ రెడ్డి, కటకం రాజశేఖర్, గణాధి కిషన్, ఎడ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల జిల్లా,//       సిరిసిల్ల నియోజకవర్గ0..*ఈ రోజు తంగాళ్లపల్లి మండలం లోని సారంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్ల...
28/04/2024

రాజన్న సిరిసిల్ల జిల్లా,//
సిరిసిల్ల నియోజకవర్గ0..

*ఈ రోజు తంగాళ్లపల్లి మండలం లోని సారంపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి కల్యాణోత్సవం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ & వేములవాడ శాసనసభ సభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ kk మహేందర్ రెడ్డి గారితో పాటు సత్తు శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు...*

07/03/2024

*_పవర్ లూమ్స్ పై,KTR గారు సిరిసిల్ల లో చేసిన తప్పులను కప్పిపుచుకోవడానికే KK పై అసత్య ఆరోపణలు.""_*

Address

Mallapur
Sircilla
505305

Website

Alerts

Be the first to know and let us send you an email when satthu srinivas yuvagalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share