Nimmapalli

Nimmapalli నిమ్మపల్లి గ్రామం సిరిసిల్ల జిల్లా. Nimmapalli సమాచారం కోసం ఈ పేజీ ని ఫాలో అవగలరు

this village have special history in India.we ruled by golkonda kuthubshahies and nizams.this village name derived from nirjalapradesham.

ఎన్నికల పోరు మొదలైంది.. అందరికి ఆల్ ది బెస్ట్ !!ప్రజలందరూ ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించండి.మేం ఎవరి పక్షం వహించడం లే...
03/12/2025

ఎన్నికల పోరు మొదలైంది.. అందరికి ఆల్ ది బెస్ట్ !!

ప్రజలందరూ ఆలోచించి మంచి వ్యక్తులను గెలిపించండి.

మేం ఎవరి పక్షం వహించడం లేదు ప్రజాభిప్రాయం మాత్రమే
తెలియజేస్తాం, సాధ్యమైతే సరియైన విశ్లేషణ చేస్తూ ఒక
మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం లో మా వంతు ప్రయత్నం చేస్తాం

tuned nimmapalli

Story by Prasad MalyalaRajanna Siricilla District
14/08/2025

Story by Prasad Malyala
Rajanna Siricilla District

21/07/2025
07/07/2025

Moharram @2025

*బస్టాండ్ ఆవరణం లో పీర్ల పండుగ వైభవం*ఎలాంటి భావ భేదాలు లేకుండా మత సామరస్యతను పెంపొందిస్తూ హిందువులు ముస్లిం లు  పాల్గొనే...
07/07/2025

*బస్టాండ్ ఆవరణం లో పీర్ల పండుగ వైభవం*
ఎలాంటి భావ భేదాలు లేకుండా మత సామరస్యతను పెంపొందిస్తూ హిందువులు ముస్లిం లు పాల్గొనే పండగ పీరీల పండగ.
నేటి సమాజంలో ,రాజకీయ చదరంగం లో పావులుగా ప్రజలను వాడుతూ మత విద్వేషాలే ఎరగా వేసి ఐక్యత లేకుండా చేసే సాంప్రదాయాన్ని సైతం లెక్క చేయకుండా ఇలా పండగ నిర్వహణ జరగడం మంచి విషయం. ఈ వైభవం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అందరికీ పండగ శుభాకాంక్షలు

07/07/2025

Mrps ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిమ్మపల్లిగ్రామంలోని అందరూ ముఖ్య నాయకులు కుల సంఘ పెద్దల ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు మల్యాల మనోజ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు.

గౌరు రమేష్ కు సహాయంబండ స్వామి=2000రెడ్డిమల్ల రాయనరసయ్య=2000జీప్ దేవయ్య =1000చాకలి శ్రీనివాస్ =1000కదిరే కిషన్=1000అనుముల...
05/07/2025

గౌరు రమేష్ కు సహాయం

బండ స్వామి=2000
రెడ్డిమల్ల రాయనరసయ్య=2000
జీప్ దేవయ్య =1000
చాకలి శ్రీనివాస్ =1000
కదిరే కిషన్=1000
అనుముల రవి =1000
చెంచు రెడ్డి=1000
చెంచు శేఖర్ రెడ్డి=1000

అందరికీ ధన్యవాదాలు

03/07/2025

https://www.facebook.com/Nimmapalli

Please Share our page ,like and fallow

నిమ్మపల్లి గ్రామం సిరిసిల్ల జిల్లా. Nimmapalli సమాచారం కోసం ఈ పేజీ ని ఫాలో అవగలరు

రమేష్ వైద్యానికి ప్రెండ్స్ యూత్ ఆర్థిక సహాయం.కోనరావుపేట, జులై 02(ఆంధ్రప్రభ):-రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ని...
02/07/2025

రమేష్ వైద్యానికి ప్రెండ్స్ యూత్ ఆర్థిక సహాయం.
కోనరావుపేట, జులై 02(ఆంధ్రప్రభ):-
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన గౌరు
రమేష్ కు బ్రెన్ స్టోక్ వచ్చి కోమాలోకి వెళ్ళాడు.అతడి చికిత్స నిమిత్తం నిమ్మపల్లి ప్రెండ్స్ యూత్ సంఘం తరపున రూ 20500₹ /- వేల నగదు సహాయం వారి విశాల హృదయంతో అందజేశారు.ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లాలని ప్రయాణం చేస్తున్న సమయంలో రమేష్ నిజామాబాదు జిల్లా ఒక్కసారి కుప్పకులాడంతో వెంట ఉన్న వారు అస్పత్రిలో చేర్పించారు. కుటుంబ సభ్యులు అతడికి చికిత్స చేపిస్తున్నారు.పేద కుటుంబం రెక్కడితే డొక్కాడని పరిస్థితిలో భార్య,ఇద్దరు కుమార్తెలను పోషించడానికి అప్పు చేసి గల్ఫ్ వెళ్దామాని ప్రయాణమైన సమయంలో ఇలా జరగడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నది. దాతలు సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నాను.

Great job NRI SEVA SAMITHI
01/07/2025

Great job NRI SEVA SAMITHI

మానుక సత్యం గారు స్పందించి, నేరుగా హాస్పటల్ కి వెళ్లి గౌరు రమేష్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇవ్వ...
28/06/2025

మానుక సత్యం గారు స్పందించి, నేరుగా హాస్పటల్ కి వెళ్లి గౌరు రమేష్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇవ్వడం తో పాటు తమ వంతుగా రూ 5000₹ /- నగదు సహాయంగా అందించారు.

మీ మానవతా దృక్పథానికి హృదయపూర్వక అభినందనలు

Address

Nimmapalli
Sircilla
505301

Website

Alerts

Be the first to know and let us send you an email when Nimmapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share