Rsp Army 001

Rsp Army 001 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rsp Army 001, Political organisation, Sirpur Kaghaz Nagar.

11/08/2026

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల కమిటీ ఏర్పాటు చేసిన BRS పార్టీ ప్రతినిధిగా ఢిల్లీ-జంతర్ మంతర్ మహా ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ R.S.ప్రవీణ్ కుమార్ గారూ...*

ఒకటవ సమూయేలు 17:47

దావీదు గొల్యాతు ముందు నిలబడి చెప్పిన మాటలు ఇవి:

“యుద్ధము యెహోవాదే ”

"గెలుపు ఆయుధాల వల్ల కాదు. గెలుపు దేవుని చేతిలో ఉంది"

07/07/2026

గౌరవనీయులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన RSP సార్ దంపతులు.

Today They Arrest Leaders..Tomorrow the People Will Answer."👊💀🔥     ‼️
02/07/2026

Today They Arrest Leaders..
Tomorrow the People Will Answer."👊💀🔥


‼️

   👑🙏🏻
29/06/2026

👑🙏🏻

17/06/2026
Stay tuned..!⚡🔥
13/06/2026

Stay tuned..!⚡🔥

కలలు కనడం కాదు...ఆ కలలను నిజం చేయడమే స్వేరో సిద్ధాంతం. 💙✊ 💙
13/06/2026

కలలు కనడం కాదు...
ఆ కలలను నిజం చేయడమే స్వేరో సిద్ధాంతం. 💙✊
💙

Cute Look, Powerful Vision..! 🤩 ❤️.kumar.official
07/06/2026

Cute Look, Powerful Vision..! 🤩 ❤️.kumar.official


Standing for justice, striving for equality, inspiring millions." 🙏🫡 kumar.official
05/06/2026

Standing for justice, striving for equality, inspiring millions." 🙏🫡 kumar.official




05/06/2026

ఒకవైపు తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తానని రేవంత్ రెడ్డి పొంకనాలు కొడుతుండు,
మరోవైపు మన రాష్ట్ర పోలీసులు చేయలేని పనులను
మహారాష్ట్ర పోలీసులు నెలల తరబడి మాటువేసి పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేసి, నేరస్తులను పట్టుకుంటున్నారు.

మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్లు?

- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


Address

Sirpur Kaghaz Nagar
504296

Website

Alerts

Be the first to know and let us send you an email when Rsp Army 001 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share