Indian army calling srikakulam

Indian army calling srikakulam భారత సైనిక జాబ్ కోర్స్ శిక్షణ సంస్థ - IAC క్యాంపస్
(1)

04/10/2025

ప్రపంచం లోని టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో భారతీయ ప్రొఫెసర్

INTER + DEFENCE  FREE ADMISSION :ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో17 సంవత్సరాల కే భారత సైన్యం లో ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాల నా...
10/04/2025

INTER + DEFENCE FREE ADMISSION :
ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో
17 సంవత్సరాల కే భారత సైన్యం లో ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగాల నాంది పలికేలా ...
IAC DEFENCE ACADEMY లో INTER + DEFENCE 2025-2027 విద్యా సంవత్సరం యొక్క ప్రేవేశ పరీక్ష & తరగతులు కొరకు వివరాలు
👉🏻 శిక్షణ ఎ విదంగా ఉంటుంది అనేది మా instagram page Follow చేసి ప్రతి విడియో చుసీ నిర్ణయం తీసుకోండి
How join IAC ...
https://www.instagram.com/reel/DH7d89nSsJz/?igsh=MXQ2b3VmZW14YWt0Yg==
Please follow IAC
instagram page :
https://www.instagram.com/iacdefenceacademy?igsh=MXM5dDgwNDJocDI5cg==
👉🏻 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు
www.iacdefenceacademy.com అనే
వెబ్సైట్ నందు తేదీ: 25 మార్చి 2025 నుండి 14 ఏప్రిల్ 2025 లోగా వివరాలు నమోదు చేసుకొవలెను.
👉🏻 సిలబస్: 10th class మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ 50మార్కులు, జనరల్ సైన్స్ 30మార్కులు,
జనరల్ ఎబిలిటీ 30మార్కులు, జనరల్ పేరాగ్రాఫ్ రైటింగ్ 10మార్కులు, మొత్తం 120 మార్కులు
👉🏻అడ్మిట్ కార్డు విడుదల తేదీ: 16/04/2025
👉🏻 ప్రేవేశ పరీక్ష తేదీ: 20/04/2025
( పరీక్షా కేంద్రాల వివరాలు అడ్మిట్ కార్డుతో విడుదలవుతాయి)
👉🏻 పరీక్ష ఫలితాలు విడుదల తేదీ: 28/04/2025
👉🏻సీట్లు కేటాయింపు తేదీ: 02/05/2025 నుండి
( ఆఫ్లైన్లో ధ్రువపత్రాలు పరిశీలన, శరీర వైద్య పరీక్షలు & కౌన్సెలింగ్ )
👉🏻 తరగతులు ప్రారంభం తేదీ: 23/05/2025
🤲🏻ఈ సంవత్సరం 10th class పూర్తి చేస్తున్న మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయ్యండి
👉🏻మరింత సమాచారం కోసం 6281284246 , 8712704951 నెంబర్లకు సంప్రదించండి

భారత సైన్యం లో ఆఫీసర్స్ గా అడుగులు వెయ్యాలి అనుకుంటున్నారా అయితే ఈ అవకాశం మీ కోసమే ఈ సంవత్సరం 10th class పూర్తి చేస్తున్...
24/03/2025

భారత సైన్యం లో ఆఫీసర్స్ గా అడుగులు వెయ్యాలి అనుకుంటున్నారా అయితే ఈ అవకాశం మీ కోసమే
ఈ సంవత్సరం 10th class పూర్తి చేస్తున్న అభ్యర్థులు Inter + Defence ఉచిత అడ్మిషన్ కోరకు www.iacdefenceacademy.com వెబ్సైట్ లో తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోని 2025 ఎప్రిల్ 20 జరగబోయే IAC common entrance examination హజరు అవ్వండి
మరింత సమాచారం కోసం 6281284246

డిఫెన్స్ ఆఫీసర్స్ ...పది మందిలో ఓకరు...వంద మందిలో  పదిమంది...వెయ్య మందిలో  వంద మంది ...ఇదే మా ఆశయం పాతపట్నం అమరజ్యోతి స్...
12/11/2024

డిఫెన్స్ ఆఫీసర్స్ ...పది మందిలో ఓకరు...
వంద మందిలో పదిమంది...
వెయ్య మందిలో వంద మంది ...
ఇదే మా ఆశయం
పాతపట్నం అమరజ్యోతి స్కూలు లో IAC DOEAP అవగాహన సదస్సు

Follow for more :
🔴 ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో యువతకు సైన్యం పట్ల పూర్తి అవగాహన లేదు సైన్యం అంటే కేవలం వార్ ఫీల్డ్ అనుకుంటున్నరు వారికి అవగాహన కల్పించడమే ధేయ్యంగా IAC - DOEAP

🔴 భారత రక్షణ వ్యవస్థ గురించి వివరిస్తూ ,సైన్యం లో వివిధ కేడర్స్ గురించి మరియు సైన్యం లో ఎ ఎ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి అని తెలుపుతూ సైన్యం లో ఎలా చేరాలి సైన్యం ఎటువంటి ప్రవేశాలు కల్పిస్తోందో తెలుపుతున్నం

🔴 సైన్యం లో చేరిన వారికి సైన్యం కల్పించే మౌలిక సదుపాయాలు గురించి వివరిస్తున్నము

🔴 ఇటివల కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ అనే పధకం గురించి పూర్తి వివరణ ఇస్తు దాని వలన భవిష్యత్ ఉపయోగాలు వివరిస్తున్నము

🔴ప్రతి స్కూల్లో విద్య లోను స్పోర్ట్స్ లోను రాణిస్తున్న యువతకు సైన్యాధికారుల ప్రసాంస పత్రాలు అందజేస్తున్నారు

🔴 భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో సైన్యం లో ఆఫీసర్స్ గా అడుగు వేయ్యడానికి ఈ Defence Officers Entry Awareness Program ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము

మార్పు మన నుంచే మొదలు అవ్వలి తెంబూరు ZPH School లో సైన్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహిస్తున్న  IAC DOEAP TEAM Follow for m...
12/11/2024

మార్పు మన నుంచే మొదలు అవ్వలి
తెంబూరు ZPH School లో సైన్యం పట్ల అవగాహన సదస్సు నిర్వహిస్తున్న IAC DOEAP TEAM
Follow for more :
🔴 ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో యువతకు సైన్యం పట్ల పూర్తి అవగాహన లేదు సైన్యం అంటే కేవలం వార్ ఫీల్డ్ అనుకుంటున్నరు

🔴 భారత రక్షణ వ్యవస్థ గురించి వివరిస్తూ ,సైన్యం లో వివిధ కేడర్స్ గురించి మరియు సైన్యం లో ఎ ఎ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి అని తెలుపుతూ సైన్యం లో ఎలా చేరాలి సైన్యం ఎటువంటి ప్రవేశాలు కల్పిస్తోందో తెలుపుతున్నం

🔴 సైన్యం లో చేరిన వారికి సైన్యం కల్పించే మౌలిక సదుపాయాలు గురించి వివరిస్తున్నము

🔴 ఇటివల కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ అనే పధకం గురించి పూర్తి వివరణ ఇస్తు దాని వలన భవిష్యత్ ఉపయోగాలు వివరిస్తున్నము

🔴ప్రతి స్కూల్లో విద్య లోను స్పోర్ట్స్ లోను రాణిస్తున్న యువతకు సైన్యాధికారుల ప్రసాంస పత్రాలు అందజేస్తున్నారు

🔴 భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో సైన్యం లో ఆఫీసర్స్ గా అడుగు వేయ్యడానికి ఈ Defence Officers Entry Awareness Program ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము

పెద్దసిది స్కూల్లో సైన్యం పట్ల అవగాహన సదస్సు  IAC TEAM Follow for more :   .🔴  ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో యువతకు సైన్య...
11/11/2024

పెద్దసిది స్కూల్లో సైన్యం పట్ల అవగాహన సదస్సు IAC TEAM
Follow for more :
.
🔴 ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో యువతకు సైన్యం పట్ల పూర్తి అవగాహన లేదు సైన్యం అంటే కేవలం వార్ ఫీల్డ్ అనుకుంటున్నరు వారికి అవగాహన కల్పించడమే ధేయ్యంగా IAC - DOEAP

🔴 భారత రక్షణ వ్యవస్థ గురించి వివరిస్తూ ,సైన్యం లో వివిధ కేడర్స్ గురించి మరియు సైన్యం లో ఎ ఎ రంగాల్లో ఉద్యోగాలు ఉంటాయి అని తెలుపుతూ సైన్యం లో ఎలా చేరాలి సైన్యం ఎటువంటి ప్రవేశాలు కల్పిస్తోందో తెలుపుతున్నం

🔴 సైన్యం లో చేరిన వారికి సైన్యం కల్పించే మౌలిక సదుపాయాలు గురించి వివరిస్తున్నము

🔴 ఇటివల కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ అనే పధకం గురించి పూర్తి వివరణ ఇస్తు దాని వలన భవిష్యత్ ఉపయోగాలు వివరిస్తున్నము
🔴 భవిష్యత్ లో తెలుగు రాష్ట్రాల యువత పెద్ద సంఖ్యలో సైన్యం లో ఆఫీసర్స్ గా అడుగు వేయ్యడానికి ఈ Defence Officers Entry Awareness Program ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము

సారవకోట ZPH School లో  భారత సైన్యం పై  ప్రతీ విద్యార్థికి అవగాహన తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ రక్షణ వ్యవస...
09/11/2024

సారవకోట ZPH School లో భారత సైన్యం పై ప్రతీ విద్యార్థికి అవగాహన తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ రక్షణ వ్యవస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగవకాశాలు పొందాలని ఆశక్తి ఆలోచనతో ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలతో వందలాది స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు అనునిత్యం ప్రేరణా తరగతిలు నిర్వహిస్తూ, దేశ సేవే తమ లక్ష్యంగా మలుచుకున్న ఐఎసి (ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్) శ్రీకాకుళం.
జై హింద్

IAC (Indian Army Calling Centre) Srikakulam is conducting continuous motivational classes for the students, is doing this with the idea that the youth of Uttarandhra can get officer level job opportunities in the national defence wing. Aiming to inform every student for the cadres of the Indian Army for hundreds of schools and colleges with the guidelines of the Central and State Governments, with national service as their goal.
Jai Hind

062812 84246

కోరసవాడ ZPH SCHOOL ల్లో భారత సైన్యంలోని క్యాడర్లు కొరకు ప్రతీ విద్యార్థికి తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ ర...
09/11/2024

కోరసవాడ ZPH SCHOOL ల్లో
భారత సైన్యంలోని క్యాడర్లు కొరకు ప్రతీ విద్యార్థికి తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ రక్షణ వ్యవస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగవకాశాలు పొందాలని ఆశక్తి ఆలోచనతో ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలతో వందలాది స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు అనునిత్యం ప్రేరణా తరగతిలు నిర్వహిస్తూ, దేశ సేవే తమ లక్ష్యంగా మలుచుకున్న ఐఎసి (ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్) శ్రీకాకుళం.
జై హింద్

IAC (Indian Army Calling Centre) Srikakulam is conducting continuous motivational classes for the students, is doing this with the idea that the youth of Uttarandhra can get officer level job opportunities in the national defence wing. Aiming to inform every student for the cadres of the Indian Army for hundreds of schools and colleges with the guidelines of the Central and State Governments, with national service as their goal.
Jai Hind

062812 84246

చిన్న కిట్టాలపాడు ZPHS స్కూల్లో భారత సైన్యం పై  ప్రతీ విద్యార్థికి అవగాహన తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ రక...
09/11/2024

చిన్న కిట్టాలపాడు ZPHS స్కూల్లో భారత సైన్యం పై ప్రతీ విద్యార్థికి అవగాహన తెలీజేయాలని సంకల్పించి, ఉత్తరాంధ్ర యువత దేశ రక్షణ వ్యవస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగవకాశాలు పొందాలని ఆశక్తి ఆలోచనతో ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలతో వందలాది స్కూల్స్ కాలేజీల్లో విద్యార్థిని విద్యార్థులకు అనునిత్యం ప్రేరణా తరగతిలు నిర్వహిస్తూ, దేశ సేవే తమ లక్ష్యంగా మలుచుకున్న ఐఎసి (ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్) శ్రీకాకుళం.
జై హింద్

IAC (Indian Army Calling Centre) Srikakulam is conducting continuous motivational classes for the students, is doing this with the idea that the youth of Uttarandhra can get officer level job opportunities in the national defence wing. Aiming to inform every student for the cadres of the Indian Army for hundreds of schools and colleges with the guidelines of the Central and State Governments, with national service as their goal.
Jai Hind

062812 84246

Address

Srikakulam
532001

Alerts

Be the first to know and let us send you an email when Indian army calling srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian army calling srikakulam:

Share