YSRCP Srikakulam Zilla

YSRCP Srikakulam Zilla YSRCP Srikakulam Jilla page brings all updates on people, politicians, events & news.

09/12/2025

09/12/2025

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గారిపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు

ఈనెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చిన విజయవాడ పోలీసులు

తన వ్యాఖ్యలపై ఇప్పటికే విచారణకి హాజరై వివరణ ఇచ్చిన గోరంట్ల మాధవ్ గారు

అయినప్పటికీ.. మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో వేధింపులు

ఇంకెంత కాలం ఈ కక్ష సాధింపు రాజకీయాలు Nara Chandrababu Naidu ?

09/12/2025

విద్యుత్ ఆదా చేసేందుకు వైయస్ జగన్ సర్కారు చేపట్టిన చర్యలను బాబు సర్కార్ బుట్టదాఖలు చేసింది. దీంతో 16,875 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదాకు సంబంధించిన ప్రణాళికలు వృథా అయ్యాయి. వైయస్ జగన్ హయాంలో ఈ విషయంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవగా నేడు బాబు ప్రభుత్వం ఇంధన ఆదా అనే అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

09/12/2025

Address

Day And Night Junction
Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Srikakulam Zilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share