26/07/2026
మంచు కొండలపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేయడానికి, మరణాన్ని సైతం చిరునవ్వుతో ముద్దాడిన ధీరుల విజయగాథ.. విజయ్ దివస్.. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయక, పాక్ ముష్కరులను అంతం చేసిన మన వీర జవాన్ల శౌర్య
పరాక్రమాలను స్మరించుకుంటూ.. జోహార్లు అర్పిద్దాం.. జై హింద్!