Srikakulamlo CBN Again

Srikakulamlo CBN Again Motive of this Page is to Bring CBN again back to power in 2024 in AP.

03/02/2026
21/02/2024




19/02/2024

ఫిబ్రవరి 6వ తేదీన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో "రా.. కదలిరా!" బహిరంగసభ    #రాకదలిరా
05/02/2024

ఫిబ్రవరి 6వ తేదీన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో "రా.. కదలిరా!" బహిరంగసభ
#రాకదలిరా

ఫిబ్రవరి 5వ తేదీన మాడుగుల, చింతలపూడి నియోజకవర్గాలలో "రా.. కదలిరా!" బహిరంగసభలు   #రాకదలిరా
04/02/2024

ఫిబ్రవరి 5వ తేదీన మాడుగుల, చింతలపూడి నియోజకవర్గాలలో "రా.. కదలిరా!" బహిరంగసభలు
#రాకదలిరా

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు. బాబాయ్‌ని చంపేసి తల్లి-చెల్లిని తరిమేసి, జనాన్ని నానా హిం...
30/01/2024

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ అర్జునుడు కాదు..భస్మాసురుడు. బాబాయ్‌ని చంపేసి తల్లి-చెల్లిని తరిమేసి, జనాన్ని నానా హింసలు పెడుతున్న జగనాసుర పాలన అంతం కావాలి.



జనవరి 29వ తేదీన ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, పొన్నూరు నియోజకవర్గంలో 'రా.. కదలిరా..' సభలు   #రాకదలిరా
29/01/2024

జనవరి 29వ తేదీన ఉదయం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో, పొన్నూరు నియోజకవర్గంలో 'రా.. కదలిరా..' సభలు
#రాకదలిరా

జగన్‌కి మనమంతా ఎందుకు ఓటేయాలి? ఎందుకో మీరూ తెలుసుకోండి.
24/01/2024

జగన్‌కి మనమంతా ఎందుకు ఓటేయాలి? ఎందుకో మీరూ తెలుసుకోండి.

తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం పెడితే రూ.146.50 కోట్లు అయ్యింది. అదే ఏపీలో జగన్ కు రూ.404.35 కోట్లు ఖర్చయ్యిందంట. మహనీయుడు ...
22/01/2024

తెలంగాణలో అంబేడ్కర్ విగ్రహం పెడితే రూ.146.50 కోట్లు అయ్యింది. అదే ఏపీలో జగన్ కు రూ.404.35 కోట్లు ఖర్చయ్యిందంట. మహనీయుడు అంబేడ్కర్ విగ్రహం పెట్టడంలో కూడా సుమారు రూ.260 కోట్లు నొక్కుడు ఏందయ్యా జగన్ రెడ్డీ? పైగా విగ్రహావిష్కరణ వంకతో నీ పేరు మీద లేజర్ షో ప్రచారమా?

అధికార మదంతో అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా, తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగం అమలుచేస్తున్న జగన్‌కి రాజ్...
20/01/2024

అధికార మదంతో అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయకుండా, తాత రాజారెడ్డి ఫ్యాక్షన్ రాజ్యాంగం అమలుచేస్తున్న జగన్‌కి రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు.

2009 - నాన్న చనిపోయారు, ఆయన సీఎం పదవి తనదేనన్నాడు.2014 - మా నాన్నను చంపేశారు, నన్ను సీఎంని చేయండి అని ప్రాధేయపడ్డాడు.201...
05/01/2024

2009 - నాన్న చనిపోయారు, ఆయన సీఎం పదవి తనదేనన్నాడు.
2014 - మా నాన్నను చంపేశారు, నన్ను సీఎంని చేయండి అని ప్రాధేయపడ్డాడు.
2019 - బాబాయ్‌ని చంపేశారు. నా పార్టీని గెలిపించాలని కోరాడు.
2024 - తల్లి, చెల్లిని గెంటేసి.. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు, కాబట్టి సీఎంని చేయమంటున్నాడు.

నొటోరియస్ పొలిటికల్ టెర్రరిస్ట్ జగన్ పదవీకాంక్షతో చేసిన శవ రాజకీయాలు ఇవీ..

చంద్రబాబు గారి అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కోరాడ అప్పారావు గారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన భువనమ...
04/01/2024

చంద్రబాబు గారి అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మరణించిన కోరాడ అప్పారావు గారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన భువనమ్మ

Address

Srikakulam
532001

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikakulamlo CBN Again posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share