JanaSena Party - Srikakulam

JanaSena Party - Srikakulam Jana Sena or Jana Sena Party is an Indian Regional political party based in Andhra Pradesh

23/07/2024

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన భీమిలి నియోజకవర్గ 5వ వార్డ్ ప్రెసిడెంట్ దేవర శివ గారికి అభినందనలు.


23/07/2024

21/07/2024

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన రాజంపేట నియోజకవర్గం జనసైనికుడు అతికారి కృష్ణ గారికి అభినందనలు.


19/07/2024

హైదారాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని, కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక జనసైనికుల కుటుంబాలకు, గాయపడిన జనసైనికులకు బీమా చెక్కులు అందజేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారు.


19/07/2024

ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు జనసైనికుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి వారికి 5 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందించిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ Nadendla Manohar గారు.


Address

Srikakulam

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party - Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share