13/08/2025
“నిజాయితీగా చేసే ప్రయత్నం కాస్త ఆలస్యం అవ్వొచ్చును కానీ ,అటువంటి ప్రయత్నం ప్రజలకు శాశ్వత ప్రయోజనాలు కలిగిస్తుంది ”అటువంటి ప్రయత్నం చేసిన నాయకులకు ప్రజల శ్రేయస్సు మాత్రమే మొదటి ప్రాధాన్యత, వారే పది కాలాలు పాటు ప్రజలు హృదయాలలో స్థానం పొందుతారు!
Dharmana Prasada Rao