Poojitha Burja Mandal

Poojitha Burja Mandal jai sri krishna

06/04/2026

పౌరసరఫరాలశాఖామాత్యులు, జనసేన పార్టీ రాష్ట్ర PAC కార్యదర్శి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జన్మధిన శుభాకాంక్షలు 💐

05/04/2026

రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజదానిగా చట్టసభల్లో ఆమోదం పొందినందుకు కృతజ్ఞతలు 💐

19/03/2026

Singanna palem lo udyami pracharam✊ by kolla jayaram

14/03/2026

జనసేన నాయకులకు కార్యకర్తలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

మీ కొల్లజయరాం

జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం
ఉపాధ్యక్షులు, తూర్పుకాపు సంక్షేమ సంఘం

13/03/2026

Tr రాజుపేట గ్రామంలో ప్రచార రథాలతో ఉద్యమి సభ్యత్వం పై అవగాహన కార్యక్రమం అవగాహన కల్పిస్తోన్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొల్ల జయరాం

12/03/2026

సుడా చైర్మన్ శ్రీ కొరికాన రవికుమార్ గారిని ఆత్మీయంగా కలసిన జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రదాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం ఉపాద్యక్షులు శ్రీ కొల్ల జయరాం గారు

10/03/2026

జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రముఖ వైద్యులు శ్రీ దానేటి శ్రీదర్ గారిని కలసి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాకుళం జిల్లా ప్రదాన కార్యదర్శి శ్రీ కొల్ల జయరాం గారు

09/03/2026

అయ్యవారిపేట, సింగన్నపాలెం, నామాల లక్ష్మి పురం, లచయ్యపేట, తోటవాడ ఆరోగ్యం బాగోలేని కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలు ని పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మజ్జి దిలీప్, గేదెల వినోద్, కళ్లేపల్లి రాజశేఖర్, మామిడి వెంకటరమణ, గణేష్, సాయి, ప్రసాద్, మెంటి చిన్నారావు, రాజశేఖర్ పాల్గొన్నారు. less

Address

Srikakulam
532445

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojitha Burja Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share