Srikakulam YSRCP Youth

Srikakulam YSRCP Youth Srikakulam YSRCP hard-cores are requested to follow this page and share all news about the party works to as many as you can. Jai Jagan

దేశ రాజకీయాల్లో విప్లవం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవశకం... కాంగ్రెస్ అనే భారతదేశ అతిపెద్ద పార్టీకి నూట పాతికేళ్ల నిండు చరిత్రలో ఎన్నడూ ఎదురుకాని పెను సవాలు. ఇవన్నీ యెడుగూరి సందింటి జగన్మోహన్‌రెడ్డికి పర్యాయ పదాలు. జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. సినిమాల్లో విలన్ల ముందు తిప్పినట్టు జనం ముందు మీసాలు మెలేసే పాతకాలపు కథానాయకుడు అసలే కాదు. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు

. తన తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నవాళ్లు ఆ చెట్టు మీదే రాళ్లేస్తుంటే సహించలేకపోయిన నిజమైన వారసుడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇసుమంతైనా తెలీని శక్తులు తనపైనా, తన విశ్వాసాలపైనా ఆధిపత్యం చెలాయించబోతే ఎదురు తిరిగిన నిజమైన విప్లవకారుడు. అందుకే ఇపుడాయన హీరో. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానిస్తున్న నిజమైన కథానాయకుడు. ఈ రోజు ఆయన ఒక శక్తి. వైయస్‌ఆర్ లేరు... ఇక తమని ఆపేవారెవరు..? అని గంతులేయబోయిన దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం. ఇపుడు ఆయన పేరు తలవనిదే ఆయనను అభిమానించే వారికే కాదు శత్రువులకూ రోజు గడవదు. - Jai Jagan

27/01/2021

to our beloved CM !!!!!

2019 సంవత్సరానికి గాను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ), వరల్డ్‌ బ్యాంక్‌...
06/09/2020

2019 సంవత్సరానికి గాను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ), వరల్డ్‌ బ్యాంక్‌ సంయుక్తంగా సులభతర వాణిజ్యం కోసం నిర్దేశించిన 187 సంస్కరణలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అమలు చేయడం ద్వారా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది.

Guess the legends ????
08/07/2020

Guess the legends ????

There are total 18 COVID-19 testing labs distributed in the State. Health care system functioned at rapid pace to combat...
05/07/2020

There are total 18 COVID-19 testing labs distributed in the State. Health care system functioned at rapid pace to combat the virus.


09/06/2020
04/06/2020

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి వి...
13/05/2020

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్‌జగన్‌కు అందజేస్తున్న లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ ఎం. కిరణ్ కుమార్.

ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జి.శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000/- విరాళం . విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్ జగన్‌కు అందజేస్తున్న‌ వారి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ML నారాయణరెడ్డి (జమ్ములమడుగు), ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.

ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేస్తున్న ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్.

ముఖ్యమంత్రి సహాయనిధికి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000/- విరాళం. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం వైయస్ జగన్‌కు అందజేస్తున్న‌ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ.

కరోనా నివారణా చర్యల పై తాడేపల్లి నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం. Held a review meeting with Higher officials o...
10/05/2020

కరోనా నివారణా చర్యల పై తాడేపల్లి నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.

Held a review meeting with Higher officials on the ongoing preventive measures of COVID-19 at Tadepalli residence, today.

అమ్మకు వందనం
10/05/2020

అమ్మకు వందనం

విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సంబంధింత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష.Interac...
08/05/2020

విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై సంబంధింత ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష.

Interacted with the officials via VC to discuss over the rescue measures being undertaken post mishap.

గ్యాస్ లీక్ సమీప ప్రాంత ప్రజలు పాలిమర్ గ్యాస్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
07/05/2020

గ్యాస్ లీక్ సమీప ప్రాంత ప్రజలు పాలిమర్ గ్యాస్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

28/04/2020

Address

Kathiri Veedhi
Srikakulam

Telephone

+918553465555

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikakulam YSRCP Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Srikakulam YSRCP Youth:

Share