CPIM Srikakulam

CPIM Srikakulam cpimsrikakulam cpm srikakkulam

21/08/2026

: SIR పై రౌండ్ టేబుల్ సమావేశం_Vijayawada_21.8.26

08/08/2026

CPM LIVE: State secretary V Srinivasarao pressmeet_8.8.26_vijayawada

06/08/2026

CPM Pressmeet_BV Raghavulu_ V Srinivasarao_6.8.26_vijayawada|| CPIM AP

04/08/2026

CPI(M) AP Pressmeet in Vijayawada

28/07/2026

LIVE: CPM AP State Secretary V.Srinivasarao Press meet_28.7.26_Vijaywada || CPIM AP

23/07/2026

: CPM AP State secretary V. Srinivasarao pressmeet_23.7.26

20/07/2026

ఢిల్లీ విద్యార్థులపై లాఠీఛార్జికి సిపిఐ(యం) ఖండన
నిరసనలకు పిలుపు
ఈరోజు ఢిల్లీలో యువజన, విద్యార్థులపై అమానుషంగా జరిగిన లాఠీచార్జిని, పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. లాఠీచార్జికి ఆదేశమిచ్చిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
గత 23 రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలో నిరసనదీక్ష చేస్తుంటే స్పందించనటువంటి ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కాలనే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. నీట్ ఎగ్జామ్స్ లీకేజీ కారణంగా అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారానికి వచ్చాక 22 సార్లు పరీక్షల వైఫల్యం జరిగింది. అయినా సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా కొనసాగడం సిగ్గుచేటు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దేశమంతటా ఆయన రాజీనామా చేయాలని కోడై కూస్తున్నా సరే ప్రధానమంత్రి అతనిని అక్కున చేర్చుకొని కాపాడటం దేశానికే తలవంపులు తెచ్చింది.
ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, సిజెపి తదితర సంఘాలను ఆహ్వానించి ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి లేదా విద్యాశాఖ క్యాబినెట్ మంత్రి స్థాయిలో చర్చలు జరిపి దానికి పరిష్కారానికి ముఖ్యంగా పరీక్షల విధానంలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి.
మన రాష్ట్ర ఎంపీలు ఈ లాఠీచార్జికి నిరసనగా గళం విప్పాలి. ప్రతిపక్షాలతో కలిసి ఈ విద్యా విధానాన్ని పరీక్షా విధానంలో ఉన్న లొసుగులను సరిదిద్దడానికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయాలని, విద్యార్థుల తరపున నిలబడాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్...
20/07/2026

నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన వాంగ్ చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని, కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో ర్యాలీ, ధర్నా.

19/07/2026

CPI(M) AP Pressmeet in Vijayawada

06/07/2026

Left parties press meet_vijayawada_6.7.26

Address

IndhiraNagar Colony, Opp: PSNMH School
Srikakulam

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Srikakulam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share