31/08/2026
అరకు కాఫీకి నేనే పెద్ద బ్రాండ్ అంబాసిడర్. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అరకు కాఫీ గురించే చెబుతున్నా. గతంలో ఈ ప్రాంతాలలో తీవ్రవాద సమస్యల వల్ల సరైన అభివృద్ధి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీరు, ఇళ్లు, రోడ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించి పెద్ద మార్పు తీసుకువచ్చాం. మీలో ఇంకా చైతన్యం పెరిగి జీవితాల్లో మంచి పురోగతి సాధించాలి.