21/04/2020
మన చేనిగుంట లోని రైల్వే ట్రాక్ నందు కొంత మంది విజయనగరం వాసులు తాగడానికి నీలు లేక తినడానికి అన్నం లేఖ చెన్నై నుంచి విజయనగరం వరకు కాలి నడకన వెళ్తుండగా వారిని హెల్పింగ్ హాండ్స్ మెంబెర్స్ వాళ్ళను గమనించి వాళ్ళందరికీ అన్నం వండించి పెట్టాలి అని నిర్ణయించాము