SANKINENI YUVASENA

SANKINENI YUVASENA SANKINENI VENKATESHWAR RAO is a former MLA from THUNGATURTHY, State Vice president- BJP.

SANKINENI VENKATESHWAR RAO is a former MLA from THUNGATURTHY constuiency

03/10/2021
05/04/2021
09/11/2020
22/06/2020

💥మంత్రి మజాకా ఇసుక మాఫియా తడాఖా

💥జిల్లాలో జోరుగా ఇసుక దందా

💥అక్రమార్కుల కు కొమ్ము కాస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి

💥జిల్లాలో సాండ్ టాక్సీ అమలు కాకుండా అధికారులకు హుకుం జారీ

💥సామాన్యులకు ఇసుక భారం

💥ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటే వెంటనే పోలీసులకు ఫోన్

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాండ్ టాక్సీ పాలసి ప్రవేశపెట్టిన మంత్రి తన అధికార బలంతో జిల్లాలో సాండ్ టాక్సీ అమలు అవకుండా అధికారులకు హుకుం జారీ చేశారు. దీనితో ఇసుక మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా జిల్లాలో జోరుగా దందా జరుగుతుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుకను పట్టుకున్న అధికార పార్టీ నాయకులు పోలీసులకు ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో చూసి చూడనట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారు. సాండ్ టాక్సీ జిల్లాలో అమలైతే అక్రమ ఇసుక రవాణా తగ్గి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. కానీ తన అంగ బలంతో కాసులకీ కక్కుర్తి పడి సామాన్యులకు పట్టి పిడిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. దమ్ముంటే జిల్లాలో సాండ్ టాక్సీ అమలు చేయి

02/04/2020

*గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడిని క్వారంటైన్‌కు తరలిస్తుండగా అడ్డుకున్న ముస్లిం మత పెద్దలు*

సూర్యాపేట: చింతలపాలెం మండలం గుడిమల్కాపురంలో బషీర్ అనే యువకుడిని ఐసోలేషన్‌కు తరలిస్తుండగా ముస్లిం మత పెద్దలు అంబులెన్స్‌ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. కరోనా పాజిటివ్ కానప్పటికీ క్వారంటైన్‌కు తరలించడం పట్ల ముస్లిం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం క్వారంటైన్ నుంచి నిన్న బషీర్ గ్రామానికి చేరుకున్నాడు. నిన్నటి నుంచి కూడా వైద్య పరీక్షలకు బషీర్ నిరాకరిస్తుండటం గమనార్హం..

Address

Suryapet

Website

Alerts

Be the first to know and let us send you an email when SANKINENI YUVASENA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SANKINENI YUVASENA:

Share