Tadepalligudem Janasena

Tadepalligudem Janasena To change the present politics for better society...

Admin post :
30/05/2025

Admin post :

23/05/2025

# @ chaitanya medisetti

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునః ప్రారంభించేందుకు విచ్చేసిన గౌ|| భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హెలిప్యాడ్...
02/05/2025

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని పునః ప్రారంభించేందుకు విచ్చేసిన గౌ|| భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికిన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవనీయులు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు

నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలికారు

14/04/2025
12/02/2025
31/10/2024

ఆత్మీయ మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటూ సకల జన...
07/09/2024

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుడిని మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయకచవితి శుభాకాంక్షలు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ -...
01/09/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రకృతి ప్రేమికుడు - పర్యావరణ పరిరక్షకుడు, మన అందరి జనహృదయ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Pawan Kalyan JanaSena Party

04/06/2024

Thank you ..!Tadepalligudem voters..

Address

Tadepallegudem

Website

Alerts

Be the first to know and let us send you an email when Tadepalligudem Janasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share